కూటి కోసం కోటి విద్యలంటే ఇదేనేమో.. ఆహారం కోసం ఎలుగుబంట్ల పాట్లు
కూటి కోసం కోటి విద్యలు సామెత అందరికీ తెలిసిందే. కుటుంబాన్ని పోషించడం కోసం మనిషి రకరకాల పనులు చేస్తుంటారు. అయితే ఇది కేవలం మనుషులకే కాదు... పశుపక్ష్యాదులకూ వర్తిస్తుంది. అందుకు ఉదాహరణే ఈ వీడియో.. ఇందులో ఆహారం కోసం కొన్ని ఎలుగుబంట్లు చేస్తున్న విన్యాసా
కూటి కోసం కోటి విద్యలు సామెత అందరికీ తెలిసిందే. కుటుంబాన్ని పోషించడం కోసం మనిషి రకరకాల పనులు చేస్తుంటారు. అయితే ఇది కేవలం మనుషులకే కాదు… పశుపక్ష్యాదులకూ వర్తిస్తుంది. అందుకు ఉదాహరణే ఈ వీడియో.. ఇందులో ఆహారం కోసం కొన్ని ఎలుగుబంట్లు చేస్తున్న విన్యాసాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. జూలో ఓ చోట కొన్ని ఎలుగుబంట్లు ఉన్నాయి. వాటికి ఆహారం ఇచ్చేందుకు వచ్చాడో వ్యక్తి. అతన్ని చూడగానే ఎలుగుబంట్లు డాన్స్ చేయడం మొదలుపెట్టాయి. అతను ఎలుగుబంట్ల వైపు ఆహారాన్ని విసురుతున్నాడు. దాన్ని ఆ ఎలుగుబంట్లు ఎంతో చాకచక్యంగా క్యాచ్ పట్టుకుంటున్నాయి. అలా ఒక్కొక్క దానికి ఆహారం వేస్తుంటే మరో ఎలుగుబంటి తన వంతుకోసం ఎదురుచూస్తూ తనదైనశైలిలో స్టెప్స్ వేస్తుంది. వీడియో చివరిలో ‘ప్లీజ్ నాకు వేయి’ అంటూ ఓ ఎలుగు చేసిన పెర్ఫామెన్స్‌కి ఎంతటివారైనా కరిగిపోవాల్సిందే. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిన్నారి గొంతులో హనుమాన్ విగ్రహం !! 6 గంటలు నరకం
ఇది కథ కాదు.. నిజం.. బాటిల్‌లో రాళ్లు వేసి నీళ్లు తాగిన కాకి
Vakeel Saab 2: దిమ్మతిరిగే న్యూస్.. వకీల్ సాబ్ 2 వచ్చేస్తోంది..
మరీ దారుణంగా జబర్దస్త్ కమెడియన్ ఆరోగ్యం !!
Allu Arjun: చెర్రీ దారిలో అల్లు అర్జున్.. బాలీవుడ్ సినిమాలో పుష్ప రాజ్
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

