చిన్నారి గొంతులో హనుమాన్ విగ్రహం !! 6 గంటలు నరకం
చిన్న పిల్లలు ఎప్పుడు ఏం చేస్తుంటారో ఎవరూ ఊహించలేరు. కొందరు చిన్న చిన్న ఆట వస్తువులు, రూపాయల కాయిన్స్‌ను మింగేస్తుంటారు. అయితే ఓ నాలుగేళ్ల చిన్నారి ఏకంగా హనుమంతుడి విగ్రహాన్నే మింగేసింది. మహారాష్ట్రలో నాలుగేళ్ల చిన్నారి పొరపాటున తన మెడలో కట్టి ఉన్న 3 అంగుళాల హనుమంతుడి విగ్రహాన్ని మింగింది.
చిన్న పిల్లలు ఎప్పుడు ఏం చేస్తుంటారో ఎవరూ ఊహించలేరు. కొందరు చిన్న చిన్న ఆట వస్తువులు, రూపాయల కాయిన్స్‌ను మింగేస్తుంటారు. అయితే ఓ నాలుగేళ్ల చిన్నారి ఏకంగా హనుమంతుడి విగ్రహాన్నే మింగేసింది. మహారాష్ట్రలో నాలుగేళ్ల చిన్నారి పొరపాటున తన మెడలో కట్టి ఉన్న 3 అంగుళాల హనుమంతుడి విగ్రహాన్ని మింగింది. ఆ పాప మింగిన ఆ విగ్రహం పొట్టలోపలి వెళ్లకుండా గొంతులో అడ్డంగా ఉండిపోయింది. దీంతో పాప ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే చిన్నారి పరిస్థితిని గమనించిన అక్కడి డాక్టర్ నాందేడ్‌లోని గెలాక్సీ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని, అక్కడికి వెళ్తే తప్పకుండా చిన్నారి గొంతులో ఉన్న విగ్రహాన్ని తొలగిస్తారని ఆ డాక్టర్ వారికి చెప్పారు. దీంతో వారు తమ పాపను వెను వెంటనే నాందేడ్‌లోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇది కథ కాదు.. నిజం.. బాటిల్‌లో రాళ్లు వేసి నీళ్లు తాగిన కాకి
Vakeel Saab 2: దిమ్మతిరిగే న్యూస్.. వకీల్ సాబ్ 2 వచ్చేస్తోంది..
మరీ దారుణంగా జబర్దస్త్ కమెడియన్ ఆరోగ్యం !!
Allu Arjun: చెర్రీ దారిలో అల్లు అర్జున్.. బాలీవుడ్ సినిమాలో పుష్ప రాజ్
Keerthy Suresh: ఈ డ్యాన్స్ 25టేకుల కష్టం !! అట్లుంటది కీర్తి సురేష్ తో..
పదేళ్లుగా ఆ రొట్టెలనే తింటున్నా రకుల్ డైట్ ఇదే వీడియో
క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో
కమ్మేస్తున్న పొగమంచు..గజగజా వణుకుతున్న జనం వీడియో
ఫ్రిజ్ ఖాళీ చేస్తున్న వ్యక్తి.. లోపలికి తొంగి చూసి షాక్ వీడియో
కొండగట్టు అంజన్నే నా ప్రాణాలు కాపాడారు వీడియో
ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్..భారీగా సెలవుల ప్రకటన వీడియో
రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు

