ఇది కథ కాదు.. నిజం.. బాటిల్‌లో రాళ్లు వేసి నీళ్లు తాగిన కాకి
ఏప్రిల్ మొదటి వారంలోనే భానుడు భగభగమంటున్నాడు. ఎండ తాపానికి అప్పుడే మూగప్రాణులు అల్లాడుతున్నాయి. నీటి చుక్కకోసం నానా పాట్లు పడుతున్నాయి. మనం చిన్నప్పుడు కాకి-కడవ పాఠం చదువుకున్నాం. దాహంతో నోరు ఎండిపోయిన కాకికి ఓ కడవలో అడుగున కొద్దిపాటి నీరు కనిపిస్తుంది.
ఏప్రిల్ మొదటి వారంలోనే భానుడు భగభగమంటున్నాడు. ఎండ తాపానికి అప్పుడే మూగప్రాణులు అల్లాడుతున్నాయి. నీటి చుక్కకోసం నానా పాట్లు పడుతున్నాయి. మనం చిన్నప్పుడు కాకి-కడవ పాఠం చదువుకున్నాం. దాహంతో నోరు ఎండిపోయిన కాకికి ఓ కడవలో అడుగున కొద్దిపాటి నీరు కనిపిస్తుంది. ఆనీరు అందక పోవడంతో దానిమెదడుకు పదునుపెట్టి అందులో రాళ్లను వేసి నీరు పైకి వచ్చాక తన దాహం తీర్చుకుని హాయిగా ఎగిరిపోతుంది. సరిగ్గా అలాంటి సన్నివేశమే ఇక్కడ ఓ కెమెరాకు చిక్కింది. దాహంతో అల్లాడుతున్న ఓ కాకికి ఓచోట బాటిల్‌లో నీళ్లు కనిపించాయి. కానీ ఆ నీళ్లు తాగడానికి దానికి అందలేదు. వెంటనే పక్కనే ఉన్న చిన్న చిన్నరాళ్లను కష్టపడి ఆ బాటిల్‌లో వేసి నీళ్ళు పైకి రాగానే నీళ్లు తాగింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vakeel Saab 2: దిమ్మతిరిగే న్యూస్.. వకీల్ సాబ్ 2 వచ్చేస్తోంది..
మరీ దారుణంగా జబర్దస్త్ కమెడియన్ ఆరోగ్యం !!
Allu Arjun: చెర్రీ దారిలో అల్లు అర్జున్.. బాలీవుడ్ సినిమాలో పుష్ప రాజ్
Keerthy Suresh: ఈ డ్యాన్స్ 25టేకుల కష్టం !! అట్లుంటది కీర్తి సురేష్ తో..
Pushpa2: హిట్ సినిమాను ఇలా మార్చడం అవసరమా భయ్యా ??
94 ఏళ్ల తాత జీవన పాఠాలు వైరల్
స్టాన్ఫోర్డ్ డిగ్రీ, గూగుల్ ఇంటర్న్.. అయినా దొరకని ఉద్యోగం
లైట్ ఆన్, ఆఫ్ చేస్తే చాలు.. ఏడాదికి రూ.30 కోట్ల జీతం!
ఎండల నుంచి తప్పించుకోవడానికి పిచ్చుక మాస్టర్ ప్లాన్
వింత గొడవ.. పట్టణాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న నెమళ్లు
తోటి కూలీల మధ్య షష్టిపూర్తి.. ఆత్మీయతకు నిదర్శనం
కన్ఫర్మ్డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు..

