Anant Ambani Watch: అనంత్ అంబానీ చేతిపై తళుక్కుమన్న ఖరీదైన వాచ్.. ఏంటీ స్పెషల్
వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ తాజాగా వార్తల్లో నిలిచారు. ఆయన లేడీ లవ్ రాధికా మర్చంట్ కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఈ జంట నిశ్చితార్థం జరిగింది.
వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ తాజాగా వార్తల్లో నిలిచారు. ఆయన లేడీ లవ్ రాధికా మర్చంట్ కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఈ జంట నిశ్చితార్థం జరిగింది. నాటి నుంచి ఈ జంట ఎక్కడ కనిపించినా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వీరి పెళ్లికి సంబంధించిన వార్తలతో పాటు వారు ధరించిన దుస్తులు, ఆభరణాలు వార్తల్లో ప్రధానాంశాలుగా నిలుస్తున్నాయి. అనంత్, రాధిక ఇటీవల నీతా ముఖేష్ ఆర్ట్ కల్చరల్ సెంటర్‌లో జంటగా కనిపించారు. అక్కడ ఈ ప్రేమపక్షులు సంప్రదాయం, ఫ్యాషన్ కలగలిపిన దుస్తుల్లో మెరిశారు. అనంత్ నలుపు రంగు దుస్తుల్లో కనిపించగా, అతడికి కాబోయే భార్య లేత నీలం రంగు లెహంగాలో కనిపించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కూతురు వయసున్న అమ్మాయితో ఏంటా పని !! బోనీపై నెటిజన్ల ఫైర్
Ramadan: రంజాన్ జోష్.. అత్తర్‌కు ఫుల్ క్రేజ్..
పెళ్లి కానుకగా హోమ్ థియేటర్.. బాంబులా పేలిన గిఫ్ట్ !!
Ram Gopal Varma: వర్మ ఎమోషనల్ పోస్ట్.. ఈ యాంగిల్ కూడా ఉందా అంటున్న నెటిజన్స్
Samantha: అల్లు అర్జున్‌పై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

