స్మార్ట్ ఫోన్‌కి ఎడిక్ట్ అయిన కోతి.. ఏం చేసిందో చూడండి
స్మార్ట్ ఫోన్.. ఇది వెరీ స్మార్ట్.. మనుషులనే కాదు.. జంతువులను కూడా తన మాయలో పడేస్తుంది. ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోనే..అలా మనుషులను చూసి చూసి తాను కూడా మొబైల్ మాయలో పడిపోయింది ఓ పెంపుడు కోతి.
స్మార్ట్ ఫోన్.. ఇది వెరీ స్మార్ట్.. మనుషులనే కాదు.. జంతువులను కూడా తన మాయలో పడేస్తుంది. ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోనే..అలా మనుషులను చూసి చూసి తాను కూడా మొబైల్ మాయలో పడిపోయింది ఓ పెంపుడు కోతి. తన యజమాని నిద్ర పోతున్న సమయంలో ఆమె సెల్ ఫోన్ తీసుకొని టక టకా ఆపరేట్ చేస్తూ తనకు నచ్చిన వీడియోలను చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఈ ఈడియోను తొలుత క్యాన్‌వాస్ఎం సీఈఓ జగ్దీష్ మిత్ర షేర్ చేశారు. ఈ అమాయక ప్రాణిని ఈ హానికర అలవాటు నుంచి కాపాడండి అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను మన టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా రీ ట్వీట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
షూటింగ్‌లో బాంబు పేలుడు.. స్టార్ హీరోకు తీవ్ర గాయాలు
Samantha: జ్వరంతో కుప్పకూలిన సమంత..
Pushpa 2: 3 నిమిషాల వీడియోతో.. బాలీవుడ్ బద్దల్.. నెంబర్ 1 మనోడే
గన్ ఎక్కుపెట్టిన నిందితుడు.. ఇటుక విసిరి.. ఎదుర్కొన్న పోలీస్
డాన్స్ తో యువకుల హార్ట్ బీట్ పెంచేస్తున్న అమ్మాయిలు !! నెట్టింట ట్రెండ్ అవుతున్న వీడియో
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!

