రూ.5 వేలతో బైక్‌పైనే రెండు దేశాలు చుట్టేసిన కేరళ యువకుడు !! యువకుడి పట్టదలకు శభాష్ అనాల్సిందే
ప్రపంచమంతా చుట్టేయాలని ఎవరికుండదు చెప్పండి. ప్రతి ఒక్కరూ వివిధ రాష్ట్రాలు, దేశాలు పర్యటించాలనుకుంటారు. కానీ అందరికీ వీలు కాదు. ఆర్ధిక పరిస్థితులు, ఆరోగ్యం ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి.
ప్రపంచమంతా చుట్టేయాలని ఎవరికుండదు చెప్పండి. ప్రతి ఒక్కరూ వివిధ రాష్ట్రాలు, దేశాలు పర్యటించాలనుకుంటారు. కానీ అందరికీ వీలు కాదు. ఆర్ధిక పరిస్థితులు, ఆరోగ్యం ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి. కేరళకు చెందిన ఓ యువకుడు తన కలను చాలా తెలివిగా సాకారం చేసుకున్నాడు. జిబిన్ మధు అనే యువకుడు బైక్‌పైన ఒంటరిగా ప్రయాణిస్తూ ఏకంగా రెండు దేశాలను పర్యటించాడు. కేవలం 5 వేల రూపాలయతో ఆయన ప్రయాణం ప్రారంభమయ్యింది. కొట్టాయంలోని పాలా ప్రాంతానికి చెందిన జిబిన్‌కు ఎప్పటి నుంచో దేశవ్యాప్తంగా పర్యటించాలనే కోరిక ఉండేది. కానీ అతని వద్ద అందుకు అవసరమైన డబ్బు లేదు. అయినా అతను పట్టు వదల్లేదు. 2021 ఏప్రిల్ 1న తన దేశసంచారానికి నాంది పలికాడు. ఒంటరిగానే ఇంట్లో నుంచి బయల్దేరారు. ఆ సమయంలో జిబిన్‌వద్ద 5వేల రూపాయలే ఉన్నాయి. జిబిన్ 10 రాష్ట్రాలు మీదుగా రెండు దేశాలు పర్యటించారు. తన పర్యటనలో తనకు అవసరమైన ధనం సమకూర్చుకోడానికి ఒక్కో ప్రాంతంలో ఒక్కో పని చేసేవారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హనుమాన్ చాలీసా పఠిస్తూ కర్రసాము !! కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు
ఎయిర్‌పోర్ట్‌లో తడబడ్డాడు.. తప్పించుకోలేకపోయాడు !!
స్మార్ట్ ఫోన్‌కి ఎడిక్ట్ అయిన కోతి.. ఏం చేసిందో చూడండి
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో
