పిల్లలు కాదు పిడుగులు.. ఈ వీడియో చూస్తే గుండె జారిపోవడం ఖాయం
తల్లిదండ్రులు, చిన్నారులను ఎప్పుడూ కనిపెట్టుకుంటూ ఉండాలి. లేదంటే పిల్లలు ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు కొనితెచ్చుకుంటారో తెలీదు. తాజాగా ఇక్కడ ఓ సన్నివేశం గుండెల్లో దడపుట్టిస్తోంది.
తల్లిదండ్రులు, చిన్నారులను ఎప్పుడూ కనిపెట్టుకుంటూ ఉండాలి. లేదంటే పిల్లలు ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు కొనితెచ్చుకుంటారో తెలీదు. తాజాగా ఇక్కడ ఓ సన్నివేశం గుండెల్లో దడపుట్టిస్తోంది. ఓ ఎత్తయిన బిల్లింగ్ పైన ఇద్దరు చిన్నారులు ప్రమాదకర స్థితిలో ఆటలాడుకుంటున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.ఆ బిల్డింగ్ 15 అంతస్తులు పైనే ఉంటుంది. దాని చివరి అంతస్తుపైకి ఇద్దరు చిన్నారులు చేరారు. అది కూడా పిట్టగోడలపైకి. ఇద్దరూ పదేళ్ల లోపువారే. ఇద్దరిలో కాస్త చిన్నవాడు ఒక టవర్ పిట్ట గోడమీద నిలుచున్నాడు. మరో చిన్నారి ఒక టవర్ పై నుంచి మరో టవర్ పిట్టగోడ పైకి గెంతుతూ ఉన్నాడు. ఇద్దరు చిన్నారులకు ఎలాంటి రక్షణలూ లేవు. పెద్దవారు కూడా అక్కడ లేరు. దాంతో అంత ఎత్తునుంచి పొరపాటున కిందపడితే అన్న భయం కూడా వారికి లేదు పాపం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
130 సం.ల తర్వాత ఆ కుటుంబంలో ఆడపిల్ల !!
ఢిల్లీ మెట్రో ప్లాట్‌ఫాంపై మహిళ డ్యాన్స్ !! నెట్టింట ట్రెండ్ అవుతున్న వీడియో
కోపంలో ఫోన్ మింగేసిన యువతి !! చివరికి ఏమైందంటే ??
రూ.5 వేలతో బైక్‌పైనే రెండు దేశాలు చుట్టేసిన కేరళ యువకుడు !! యువకుడి పట్టదలకు శభాష్ అనాల్సిందే
హనుమాన్ చాలీసా పఠిస్తూ కర్రసాము !! కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

