Allu Arjun: నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ రేసులో బెస్ట్ హీరోగా అల్లు అర్జున్
ఇప్పటికే వేర్ ఈజ్ పుష్పా? అనే టీజర్ తో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. త్రూ అవుట్ ఇండియా బజ్ చేస్తున్నారు. తన మేనియాతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇక దీనికి తోడు..
ఇప్పటికే వేర్ ఈజ్ పుష్పా? అనే టీజర్ తో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. త్రూ అవుట్ ఇండియా బజ్ చేస్తున్నారు. తన మేనియాతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇక దీనికి తోడు.. తాజాగా ఓ ప్రెస్టేజియస్ అవార్డ్ రేసులో టాప్‌లో ఉన్నారు. ఈ అవార్డు కనుక కొడితే.. ఈ అవార్డ్ అందుకున్న ఫస్ట్ టాలీవుడ్ హీరోగా రికార్డ్ క్రియేట్ చేయనున్నారు. చరిత్ర పుటల్లో ఎక్కనున్నారు. మరి ఇంతకీ ఆ అవార్డ్ ఏంటంటారా..? అదే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్. ఎస్ ! ఇండియన్ గవర్నమెంట్ .. ప్రతీ యేటా.. ఇండియన్ సినిమాలకు ఇచ్చే ఈ అవార్డులను.. ప్రెస్టీజియస్ ఫిల్మ్ అవార్డ్స్‌గా అందరూ భావిస్తుంటారు. ఈ అవార్డ్స్ కోసం ఇండియాలోని ఫిల్మ్ మేకర్స్ అందరూ.. వారి వారి సినిమాలను .. నేషనల్ ఫిల్మ్ అవార్డ్ సెల్‌కు పంపిస్తుంటారు. జ్యూరీ నిర్ణయం మేరకు అవార్డులను అందుకుంటారు. అయితే తాజాగా జరిగే 69 వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో పుష్పకు అవార్డుల పంట పండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ఫిల్మ్ అనలిస్టులు. దాంతో పాటే నేషనల్ అవార్డ్స్‌లో బెస్ట్ హీరోగా అయ్యే అవకాశాలు ఆ సారి అల్లు అర్జున్కు ఎక్కువున్నాయని వారంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పిల్లలు కాదు పిడుగులు.. ఈ వీడియో చూస్తే గుండె జారిపోవడం ఖాయం
130 సం.ల తర్వాత ఆ కుటుంబంలో ఆడపిల్ల !!
ఢిల్లీ మెట్రో ప్లాట్‌ఫాంపై మహిళ డ్యాన్స్ !! నెట్టింట ట్రెండ్ అవుతున్న వీడియో
కోపంలో ఫోన్ మింగేసిన యువతి !! చివరికి ఏమైందంటే ??
రూ.5 వేలతో బైక్‌పైనే రెండు దేశాలు చుట్టేసిన కేరళ యువకుడు !! యువకుడి పట్టదలకు శభాష్ అనాల్సిందే
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

