Nani: దసరా దెబ్బకు రెమ్యూనరేషన్ పెంచేసిన నాని

Nani: దసరా దెబ్బకు రెమ్యూనరేషన్ పెంచేసిన నాని

Phani CH

|

Updated on: Apr 14, 2023 | 9:58 AM

తన నాచురల్ యాక్టింగ్‌తో.. టాలీవుడ్‌లో టాప్‌ గేర్లో దూసుకుపోతున్న నాని.. తాజాగా తన రెమ్యూనరేషన్‌ న్యూస్‌తో.. నెట్టింట హాట్ టాపిక్‌గా మారారు. ఇండస్ట్రీ ఇంట అందర్నీ షాకయ్యేలా చేసుకుంటున్నారు.

తన నాచురల్ యాక్టింగ్‌తో.. టాలీవుడ్‌లో టాప్‌ గేర్లో దూసుకుపోతున్న నాని.. తాజాగా తన రెమ్యూనరేషన్‌ న్యూస్‌తో.. నెట్టింట హాట్ టాపిక్‌గా మారారు. ఇండస్ట్రీ ఇంట అందర్నీ షాకయ్యేలా చేసుకుంటున్నారు. క్రేజ్ వున్నప్పుడే పైకం పట్టేయాలనే కామెంట్‌ను వద్దన్నా వచ్చేట్టు.. చేసుకుంటున్నారు. ఎస్ ! దసరా మూవీ సూపర్ డూపర్ హిట్‌తో.. అటు పాన్ ఇండియన్ హీరోగానూ.. ఇటు వంద కోట్ల హీరోగాను మారడంతో.. తన రెమ్యూనరేషన్‌ను కాస్త పెంచేశారట నాని. తన మార్కెట్ రేంజ్‌కు తగ్గట్టు.. ఇప్పుడున్న క్రేజ్‌కు సెట్టయ్యేట్టు.. తన రెమ్యూనరేషన్‌ ఫిగర్‌ను రీవ్యాంప్‌ చేశారట. అప్పటికే తన ఒక్కో సినిమాకు 20 నుంచి 22 కోట్ల వరకు తీసుకుంటున్న నాని.. దసరా మూవీ హిట్‌తో.. ఇప్పుడు ఏకంగా 25 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను వదిలిపెట్టి.. ఎట్ ప్రజెంట్ ఓకే చెప్పాలనుకుంటున్న సినిమాలన్నింటికీ.. తన నయా రెమ్యూనరేషన్‌నే చెబుతున్నారట. అయితే ఈ న్యూస్‌ అఫీషియల్ కానప్పటికీ… ఫిల్మ్ నగర్‌లో మాత్రం గట్టిగా వినిపిస్తోంది. నెట్టింట కూడా వైరల్ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Allu Arjun: ఇది బ్రాండ్‌ అంటే !! త్రూ అవుట్ ఇండియా పుష్ప రాజ్ హవా..

Salaar: గెట్ రెడీ.. సలార్ టీజర్‌ వచ్చేస్తోంది

Allu Arjun: నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌ రేసులో బెస్ట్ హీరోగా అల్లు అర్జున్

పిల్లలు కాదు పిడుగులు.. ఈ వీడియో చూస్తే గుండె జారిపోవడం ఖాయం

130 సం.ల తర్వాత ఆ కుటుంబంలో ఆడపిల్ల !!

 

Published on: Apr 14, 2023 09:58 AM