Allu Arjun: ఇది బ్రాండ్ అంటే !! త్రూ అవుట్ ఇండియా పుష్ప రాజ్ హవా..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎట్ ప్రజెంట్ త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్గా మారిపోయారు. అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో తెగ ట్రెండ్ అయిపోతున్నారు. పుష్ప2 మీద విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగేలా చేస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎట్ ప్రజెంట్ త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్గా మారిపోయారు. అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో తెగ ట్రెండ్ అయిపోతున్నారు. పుష్ప2 మీద విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగేలా చేస్తున్నారు. మూడు నిమిషాల 14సెకండ్ల వీడియో గ్లింప్స్ తో.. ఫిల్మ్ లవర్స్ అందర్నీ.. చుట్టేశారు. ఇక ఇప్పుడు ఏంచక్కా.. ఏ సినిమాకు పాజిబుల్ కాని విధంగా.. ఓ నయా రికార్డ్‌ను క్రియేట్ చేశారు. ఎస్ ! బన్నీ బర్త్‌డే కానుకగా..! ఆయన ఫ్యాన్స్ దిల్ ఖుష్ చేయడమే టార్గెట్‌గా..! రిలీజ్ అయిన పుష్ప2 వీడియో గ్లింప్స్ ఇప్పుడు యూట్యూబ్లో నయా రికార్డును క్రియేట్ చేసింది. అన్ని లాంగ్వేజెస్‌లో కలిపి.. ఈ వీడియో గ్లింప్స్ దాదాపు 82మిలియన్ వ్యూస్ పైగా సాధించేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Salaar: గెట్ రెడీ.. సలార్ టీజర్ వచ్చేస్తోంది
Allu Arjun: నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ రేసులో బెస్ట్ హీరోగా అల్లు అర్జున్
పిల్లలు కాదు పిడుగులు.. ఈ వీడియో చూస్తే గుండె జారిపోవడం ఖాయం
130 సం.ల తర్వాత ఆ కుటుంబంలో ఆడపిల్ల !!
ఢిల్లీ మెట్రో ప్లాట్‌ఫాంపై మహిళ డ్యాన్స్ !! నెట్టింట ట్రెండ్ అవుతున్న వీడియో
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

