Watch Live: సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన టీవీ9.. ఇండియన్‌ టైగర్‌ & టైగ్రిస్‌ లైవ్.

ఫుట్‌బాల్‌ క్రీడలో ప్రతిభను వెలికితీసే ప్రయత్నం చేస్తోంది టీవీ9. న్యూస్‌ 9 ప్లస్‌ ఇండియన్‌ టైగర్‌ & టైగ్రిస్‌ పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రేటర్‌ నోయిడాలో 1300 మంది విద్యార్థులతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అండర్‌ 14 కేటగిరీలో ప్రతిభావంతుల కోసం అన్వేషణ సాగుతోంది. విద్యార్థులను ఉద్దేశించి TV9 నెట్‌వర్క్‌ ఎండీ బరుణ్‌ దాస్‌ ప్రసంగించారు. జర్మనీ, ఆస్ట్రియా, నెదర్లాండ్స్‌కు చెందిన ఫుట్‌బాల్‌ సమాఖ్యల ప్రతినిధులు..

|

Updated on: Apr 10, 2024 | 12:00 PM

ఫుట్‌బాల్‌ క్రీడలో ప్రతిభను వెలికితీసే ప్రయత్నం చేస్తోంది టీవీ9. న్యూస్‌ 9 ప్లస్‌ ఇండియన్‌ టైగర్‌ & టైగ్రిస్‌ పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రేటర్‌ నోయిడాలో 1300 మంది విద్యార్థులతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అండర్‌ 14 కేటగిరీలో ప్రతిభావంతుల కోసం అన్వేషణ సాగుతోంది. విద్యార్థులను ఉద్దేశించి TV9 నెట్‌వర్క్‌ ఎండీ బరుణ్‌ దాస్‌ ప్రసంగించారు. జర్మనీ, ఆస్ట్రియా, నెదర్లాండ్స్‌కు చెందిన ఫుట్‌బాల్‌ సమాఖ్యల ప్రతినిధులు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. దేశంలో ఫుట్‌బాల్‌ క్రీడకు ప్రోత్సాహం కల్పించేందుకు ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

 

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us
Latest Articles