యానిమల్ ఎఫెక్ట్.! రెమ్యునరేషన్‌గా 225 కోట్లు అందుకోనున్న రణబీర్ కపూర్ ఈసినిమా కోసమంటే
రణ్బీర్ మేకర్స్‌కు బంగారు బాతులా మారిపోయాడు. అకార్డింగ్ టూ లెటెస్ట్ రిపోర్ట్స్ తన నెక్ట్స్ ఫిల్మ్ రామాయణ సినిమాకు ఏకంగా 225 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నారట. 3 భాగాలుగా వస్తున్న ఈ సినిమా సిరీస్‌లో ఒక్కో సినిమాకు 75 కోట్ల చొప్పున చార్జ్ చేస్తున్నారట ఈ స్టార్ . ఇప్పుడు ఇదే ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది.
ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోల రెమ్యునరేషన్‌ను డిసైడ్ చేసేది సక్సెస్! అయితే ఈ సక్సెస్ యానిమల్ సినిమాతో ఏం రేంజ్‌లో దక్కింది కాబట్టి.. రణ్బీర్ మేకర్స్‌కు బంగారు బాతులా మారిపోయాడు. అకార్డింగ్ టూ లెటెస్ట్ రిపోర్ట్స్ తన నెక్ట్స్ ఫిల్మ్ రామాయణ సినిమాకు ఏకంగా 225 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నారట. మూడు భాగాలుగా వస్తున్న ఈ సినిమా సిరీస్‌లో ఒక్కో సినిమాకు 75 కోట్ల చొప్పున చార్జ్ చేస్తున్నారట ఈ స్టార్. ఇప్పుడు ఇదే ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది.
Published on: Apr 10, 2024 01:03 PM
వైరల్ వీడియోలు
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్‌లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
