Virat Kohli: పెళ్లిలో భార్యతో కలిసి చిందులేసిన టీమిండియా కెప్టెన్… ( వీడియో )
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిత్యం ఏదోరకంగా నెటిజన్ల కంట పడుతూనే ఉంటున్నాడు. ఇప్పటి విషయాలే కాదు, పాత వాటిని కూడా కోహ్లీ అభిమానులు ట్రెండింగ్ చేస్తూ ఉంటారు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిత్యం ఏదోరకంగా నెటిజన్ల కంట పడుతూనే ఉంటున్నాడు. ఇప్పటి విషయాలే కాదు, పాత వాటిని కూడా కోహ్లీ అభిమానులు ట్రెండింగ్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఎప్పుడో 2017లో జరిగిన విషయాన్ని ప్రస్తుతం ట్రెండ్ చేస్తున్నారు. అసలు విషయానికి వస్తే.. విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ 2017లో టీమిండియా మాజీ బౌలర్ జహీర్ ఖాన్ వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంలో మంచి పార్టీ మూడ్ లో ఉన్న టీమిండియా సారథి.. భార్యతో కలిసి చిందులేశాడు. మరికాస్త ముందడుగు వేసి, అనుష్క శర్మ దుపట్టాను పట్టుకుని లాగుతూ అందరి ముందు సరదాగా చిందులేశాడు. దీనికి అనుష్క కూడా నవ్వూతూ ఓకే అన్నట్లుగా కోహ్లీ తో కలిసి డ్యాన్స్ చేసేందుకు సిద్ధమైనట్లుగా కనిపించింది. జహీర్ ఖాన్ టీమిండియా తరపున 14 సంవత్సరాలు క్రికెట్ లో కొనసాగాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: పంజాబ్ లో బీజేపీ నేత పొలాన్ని నాశనం చేసిన రైతులు.. నిరసనలో పాల్గొన్న మహిళలు… ( వీడియో )
సమద్రంలో ఉవ్వెత్తున చెలరేగిన మంటలు… ఆర్పేందుకు ఘటన స్థలానికి చేరుకున్న ఫైరింజన్లు… ( వీడియో )
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
