India Vs Srilanka: భారత్ తో మేము ఆడం… కాంట్రాక్టుపై సంతకం చేయని శ్రీలంక క్రికెటర్లు.. ( వీడియో )
శ్రీలంక క్రికెట్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి. గత కొద్దిరోజులుగా ఆ దేశ క్రికెట్ బోర్డు, క్రికెటర్లకు మధ్య కాంట్రాక్ట్ విషయంలో వివాదం జరుగుతోంది.
శ్రీలంక క్రికెట్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి. గత కొద్దిరోజులుగా ఆ దేశ క్రికెట్ బోర్డు, క్రికెటర్లకు మధ్య కాంట్రాక్ట్ విషయంలో వివాదం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా భారత్‌తో జరగాల్సిన టీ20, వన్డే సిరీస్ ముందు శ్రీలంక క్రికెట్ బోర్డుకు ఆ దేశ ఆటగాళ్లు ఊహించని షాక్ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం టీమిండియా, శ్రీలంక సిరీస్ జూలై 13 నుంచి కొలంబో వేదికగా ప్రారంభం కానుంది. అయితే ఈలోపే లంకకు చెందిన ఐదుగురు క్రికెటర్లు.. భారత్‌తో సిరీస్‌కు ముందు కాంట్రాక్ట్‌పై సంతకం చేసేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: బంగారాన్ని అక్కడ దాచారు.. చివరికి అడ్డంగా బుక్కయ్యారు.. ( వీడియో )
చల్లారిన లావా ఇలా ”రాతికోట” లా మారింది.. మహారాష్ట్రలో అగ్నిపర్వత విస్ఫోట ఫలితం… ( వీడియో )
వైరల్ వీడియోలు
Latest Videos