సమద్రంలో ఉవ్వెత్తున చెలరేగిన మంటలు… ఆర్పేందుకు ఘటన స్థలానికి చేరుకున్న ఫైరింజన్లు… ( వీడియో )
సముద్రంలో మంటలు చెలరేగాయి.. ఉవ్వెత్తున మంటలు ఎగసిపడటంతో ఫైరింజన్లు వాటిని ఆర్పేందుకు అక్కడకి చేరుకున్నాయి.
సముద్రంలో మంటలు చెలరేగాయి.. ఉవ్వెత్తున మంటలు ఎగసిపడటంతో ఫైరింజన్లు వాటిని ఆర్పేందుకు అక్కడకి చేరుకున్నాయి. నమ్మశక్యంగా లేదు కదా.. సముద్రంలో మంటలు రావడం ఏంటీ ? నీళ్లలో చెలరేగిన మంటలను ఆర్పడానికి ఫైరింజన్లు రావడం ఏంటీ ? అని ఆశ్చర్యపోతున్నారా. కానీ నిజంగానే ఇది జరిగింది. మెక్సికో సమీపంలోని మహాసముద్రంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నారింజ రంగులో మంటలు చెలరేగాయి. వృత్తాకారంలో చెలరేగుతున్న మంటలను ఆర్పడానికి ఫైరింజన్లు సముద్రంలోకి చేరుకున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Savings Scheme: గుడ్ న్యూస్.. చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు యథాతథం..! ( వీడియో )
Mark Zuckerberg: మార్క్ జుకర్‌బర్గ్‌ను పట్టిస్తే… రూ. 22కోట్లు ఇస్తాం.. ( వీడియో )
వైరల్ వీడియోలు
Latest Videos