CM KCR  Public Meeting: 10 శాతం గిరిజనులకు రిజర్వేషన్లు.. వారంలో జీవో.. సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్

CM KCR Public Meeting: 10 శాతం గిరిజనులకు రిజర్వేషన్లు.. వారంలో జీవో.. సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్

Phani CH

| Edited By: Ravi Kiran

Updated on: Sep 17, 2022 | 4:42 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బంజారా, గిరిజన భవన్‌ను ప్రారంభించారు. అనంతరం ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభలో ప్రసంగిస్తున్నారు.

Published on: Sep 17, 2022 03:38 PM