నాగిని డ్యాన్స్ చేయమంటే నిజంగానే పాములా మారిపోయాడు !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
ఓ గ్రామంలో ఇద్దరు వ్యక్తులు నాగిని డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియలో ఓ వ్యక్తి పాములను ఆడించే బూర ఊదుతున్నాడు.
ఓ గ్రామంలో ఇద్దరు వ్యక్తులు నాగిని డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియలో ఓ వ్యక్తి పాములను ఆడించే బూర ఊదుతున్నాడు. మరో వ్యక్తి పాములా తలపై చేతులు పెట్టుకుని నాగిని డాన్స్ చేస్తున్నాడు. అందులో డాన్స్ చేసే వ్యక్తి…కాస్త భారీ శరీరంతో కనిపిస్తున్నాడు. అతను డాన్స్‌చేస్తూ బూర ఊదుతున్న వ్యక్తిపైకి దూసుకుయాడు. అతడు తన హెవీ బాడీని సైతం లెక్క చేయకుండా అమాంతంగా కొన్ని అడుగుల దూరం వరకు ఎగిరి అతనిపై దాడి చేయబోయాడు. దాంతో అవతలి వ్యక్తి తృటిలో తప్పించుకున్నాడు. ఆ డాన్స్ చేస్తునన వ్యక్తి నేలపై పడి, దొర్లుతున్నాడు. పాములాగా మళ్లీ మోకాళ్లపైకి లేచాడు. ఎక్కువ దూరం జంప్ చేసినప్పటికీ అతడు ఎలాంటి గాయాల పాలుకాలేదు. కానీ, ఇతడి గెంతులకు అవతలి వ్యక్తి భయపడిపోయాడు. ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. వీడియో చూసిన నెటిజన్లు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. భిన్నమైన కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కడుపునొప్పితో అస్పత్రికెళ్లిన మహిళ.. స్కాన్ చేయగా వెలుగులోకి వచ్చిన స్టన్నింగ్ నిజం
వీల్‌ఛైర్‌లో ఫుడ్ డెలివరీ చేస్తోన్న యువతి !! హ్యాట్సాఫ్ అంటోన్న నెటిజన్లు
డయానా ఉసురు తగిలింది.. ఆమె మహారాణి అయినా ఏం లాభం ??
మెడచుట్టూ కొడవలి.. కాలికి తాళం.. బయటపడ్డ ‘రక్తపిశాచి’ అస్థికలు..
బ్రేక్ వేయబోతుండగా బస్సు డ్రైవర్‌కు ఊహించని షాక్ !! కనిపించిన నాగుపాము.. చివరికి ఏం జరిగిందంటే ??