AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: జన్మదిన వేడుకలపై ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మీతో జరుపుకోవడం..

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌లో చీతాలను వదిలిపెట్టారు ప్రధాని మోదీ. బర్త్‌ డే సందర్భంగా చీతాలను నేషనల్‌ పార్క్‌లో వదిలారు. మొత్తం 8 చీతాలను నేషనల్‌ పార్క్‌లో వదిలిపెట్టారు మోదీ.

PM Modi: జన్మదిన వేడుకలపై ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మీతో జరుపుకోవడం..
Pm Modi
Phani CH
| Edited By: |

Updated on: Sep 17, 2022 | 6:07 PM

Share

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌లో చీతాలను వదిలిపెట్టారు ప్రధాని మోదీ. బర్త్‌ డే సందర్భంగా చీతాలను నేషనల్‌ పార్క్‌లో వదిలారు. మొత్తం 8 చీతాలను నేషనల్‌ పార్క్‌లో వదిలిపెట్టారు మోదీ. ఆ తర్వాత కునో నేషనల్‌ పార్క్‌ని పరిశీలించారు. జంతువుల సంరక్షణపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రధాని. తరువాత మహిళా సంఘాల సమావేశంలో మోదీ ప్రసంగించారు. ఈసారి తన జన్మదినాన్ని తల్లితో జరుపుకోవాలని అనుకున్నానని , కాని మీతో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. దేశంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు చాలా ప్రోత్సాహం ఇస్తునట్టు తెలిపారు మోదీ. స్కూళ్లలో 5000 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ హబ్స్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఎక్కడో నమీబియా నుంచి మధ్యప్రదేశ్‌కు విశిష్ట అతిథులైన చీతాలు వచ్చాయని , ఆ అతిథులను జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. చీతాలకు స్వాగతం పలుకుతూ చప్పట్లో కొట్టాలని మహిళా సంఘాలకు సూచించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అరటిపండ్లను చూస్తే ఎలుకలు పరుగో పరుగు !! ఎందుకో తెలుసా ??

నాగిని డ్యాన్స్‌ చేయమంటే నిజంగానే పాములా మారిపోయాడు !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

కడుపునొప్పితో అస్పత్రికెళ్లిన మహిళ.. స్కాన్ చేయగా వెలుగులోకి వచ్చిన స్టన్నింగ్ నిజం

వీల్‌ఛైర్‌లో ఫుడ్‌ డెలివరీ చేస్తోన్న యువతి !! హ్యాట్సాఫ్‌ అంటోన్న నెటిజన్లు

డయానా ఉసురు తగిలింది.. ఆమె మహారాణి అయినా ఏం లాభం ??

Follow Us
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్
వికెట్ల వేటలో విఫలమవుతున్న స్టార్ బౌలర్లు
వికెట్ల వేటలో విఫలమవుతున్న స్టార్ బౌలర్లు