KCR: 5 నెలల తర్వాత బిడ్డను చూసి కేసీఆర్ తీవ్ర భావోద్వేగం.. గుండెలకు హత్తుకుని

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సుప్రీంకోర్టు ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్‌పై బయటకొచ్చిన MLC కల్వకుంట్ల కవిత.. ఎర్రవల్లిలో తన తండ్రిని కలిశారు. ఈ సందర్భంగా భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి.

KCR: 5 నెలల తర్వాత బిడ్డను చూసి కేసీఆర్ తీవ్ర భావోద్వేగం.. గుండెలకు హత్తుకుని

|

Updated on: Aug 29, 2024 | 1:41 PM

ఎర్రవెల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు ఆయన తనయ  కవిత.  భర్త, కుమారుని తో కలిసి వచ్చిన ఆడబిడ్డకు పుట్టినింటిలో ఆత్మీయ స్వాగతం లభించింది. అక్కడి సిబ్బంది దిష్టి తీసి ఇంట్లోకి స్వాగతించారు. కన్న బిడ్డను చూడగానే భావోద్వేగానికి గురయ్యారు కేసీఆర్.
ఆయన కళ్లల్లో నీటి చెమ్మ కనిపించింది. ఇంట్లోకి వెళ్లిన వెంటనే తండ్రి పాదాలకు నమస్కరించారు కవిత.  బిడ్డను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని ఆశీర్వదించారు కేసీఆర్.  కేసీఆర్ మోములో చాలాకాలం తర్వాత బిడ్డను చూసిన ఆనందం కొట్టొచ్చినట్లు కనిపించింది.
కవిత రాకతో ఎర్రవెల్లి కేసీఆర్ నివాసంలో సంతోషాలు వెల్లివిరిశాయి. కవిత రాక సందర్భంగా పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్ నాయకులు అక్కడికి చేరుకున్నారు.

కాగా 10 రోజుల పాటు ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లోనే ఉండనున్నారు కవిత.  పదిరోజుల తర్వాత అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు.  సహకరించాలని కార్యకర్తలు, అభిమానులకు కవిత విజ్ఞప్తి చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us
శ్రీకాళహస్తి సోషల్‌ టీచర్‌ను వరించిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
శ్రీకాళహస్తి సోషల్‌ టీచర్‌ను వరించిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
పసిఫిక్ మహా సముద్రంపై చందమామ అందాలు.. అద్భుతం.!
పసిఫిక్ మహా సముద్రంపై చందమామ అందాలు.. అద్భుతం.!
రెడ్ డ్రెస్ లో బన్నీ వాక్స్ అందాలు.. పిక్స్ వైరల్
రెడ్ డ్రెస్ లో బన్నీ వాక్స్ అందాలు.. పిక్స్ వైరల్
బ్రిటన్ రాణి విక్టోరియా ఇష్టపడిన మధుర పెడ గురించి తెలుసా..
బ్రిటన్ రాణి విక్టోరియా ఇష్టపడిన మధుర పెడ గురించి తెలుసా..
2,280 జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాల భర్తీకి సర్కార్‌ గ్రీన్ సిగ్నల్
2,280 జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాల భర్తీకి సర్కార్‌ గ్రీన్ సిగ్నల్
రేస్ లో నుండి తప్పుకున్న కంగువ !! సోలోగా రానున్న సూపర్ స్టార్
రేస్ లో నుండి తప్పుకున్న కంగువ !! సోలోగా రానున్న సూపర్ స్టార్
మరోసారి 'డీప్ ఫేక్’ బారిన కింగ్ కోహ్లీ.. ఏకంగా అలా చూపించారేంటి?
మరోసారి 'డీప్ ఫేక్’ బారిన కింగ్ కోహ్లీ.. ఏకంగా అలా చూపించారేంటి?
గూడ్స్‌ రైలు కింద పడ్డ మహిళ.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.! వీడియో
గూడ్స్‌ రైలు కింద పడ్డ మహిళ.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.! వీడియో
ప్రగ్యా నయ పిక్స్ చూస్తే ఉక్కిరి బిక్కిరి అవ్వాల్సిందే
ప్రగ్యా నయ పిక్స్ చూస్తే ఉక్కిరి బిక్కిరి అవ్వాల్సిందే
నాకు ఫ్లాప్స్ ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూశారు..
నాకు ఫ్లాప్స్ ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూశారు..