Rythu Runa Mafi: రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
మీకు రుణమాఫీ కాలేదా? మాఫీ కోసం బ్యాంకులు, రెవెన్యూ ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతున్నారా? అలాంటి వారికోసం రేవంత్ ప్రభుత్వం ప్రత్యేక యాప్ తీసుకొస్తోంది. రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు కాని వారి కోసం ప్రభుత్వం కొత్తగా యాప్‌ని తీసుకొచ్చింది. ఆగస్టు 27 నుంచి ఈ యాప్ అందుబాటులోకి రానుంది. అర్హులైన ప్రతీ ఒక్క రైతుకీ రుణమాఫీ చేసి తీరుతాం అని ప్రభుత్వం పదేపదే చెబుతోంది.
మీకు రుణమాఫీ కాలేదా? మాఫీ కోసం బ్యాంకులు, రెవెన్యూ ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతున్నారా? అలాంటి వారికోసం రేవంత్ ప్రభుత్వం ప్రత్యేక యాప్ తీసుకొస్తోంది. రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు కాని వారి కోసం ప్రభుత్వం కొత్తగా యాప్‌ని తీసుకొచ్చింది. ఆగస్టు 27 నుంచి ఈ యాప్ అందుబాటులోకి రానుంది. అర్హులైన ప్రతీ ఒక్క రైతుకీ రుణమాఫీ చేసి తీరుతాం అని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. మంత్రుల నుంచి ముఖ్యమంత్రి వరకు ఇదే విషయాన్ని రిపీట్ చేస్తున్నారు. మరోవైపు రుణమాఫీపై ఆందోళన చెందుతున్నారు రైతులు. రుణమాఫీ కాలేదంటూ బ్యాంకుల చుట్టూ తెగ తిరుగుతున్నారు. గంటల తరబడి క్యూలైన్లో నించుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక యాప్ ను రూపొందించింది. ఈ యాప్ ఎలా పనిచేస్తుంది? రుణమాఫీ కానీ వాళ్లు ఏయే వివరాలు అప్‌లోడ్ చేయాలి? ఇలాంటి డౌట్స్ నిరక్షరాస్యులైన రైతులను వేధిస్తుంటాయి. అయితే అలాంటి వారికోసమే టీవీ9 ప్రత్యేకంగా మీకోసం డెమో అందిస్తోంది. మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్ వాసులకు అలర్ట్..డిసెంబర్ నుంచి నీటి కష్టాలు తప్పవా?
చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..
రష్యాలో ప్లేగు వ్యాధి పై క్రెమ్లిన్ చెప్పిందిదే
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు

