Heavy Rains Live: విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళా ఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురస్తున్నాయి. విజయవాడలో కుంభవృష్టిగా వర్షాలు పడుతున్నాయి. దీంతో నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. బెంజ్ సర్కిల్ సమీపంలోని పాలిక్లినిక్ రోడ్ నుంచి అప్‌డేట్స్ మా కరస్పాండెంట్ క్రాంతి అందిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళా ఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురస్తున్నాయి. విజయవాడలో కుంభవృష్టిగా వర్షాలు పడుతున్నాయి. దీంతో నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. బెంజ్ సర్కిల్ సమీపంలోని పాలిక్లినిక్ రోడ్ నుంచి అప్‌డేట్స్ మా కరస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. బెంజ్ సర్కిల్ సమీపంలోని పాలిక్లినిక్ రోడ్ నుంచి అప్‌డేట్స్ మా కరస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. పలు ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీళ్లు చేరిపోయాయి. డెంటల్ హాస్పిటల్ రోడ్డు, మార్కెట్, రైల్వే స్టేషన్, బస్టాండ్లకు అనుసంధానంగా ఉండే.. లో బ్రిడ్జి మొత్తం నీట మునిగింది. దీంతో వాహనాలు నీళ్లల్లో నిలిచిపోయాయి. ఇక రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నవ జంట.. అంతలోనే..
రెండు నెలల ఆపరేషన్ సక్సెస్.. బోనులో చిక్కిన మ్యాన్ ఈటర్
అమావాస్య వేళ పచ్చని పొలంలో క్షుద్ర పూజలు.. ఏం జరిగిందంటే
చలి వణికిస్తుంటే.. ఈ ఆటో డ్రైవర్ మాస్టర్ ప్లాన్ చూశారా?
కొడుకు సమాధి వద్ద సీసీ కెమెరా ఏర్పాటు.. ఎందుకో తెలిస్తే..
సముద్ర తీరంలో ఊహించని అతిథి.. అంతలోనే
అల్లుడితో కలిసి భర్తను చంపిన అత్త.. కారణం మీరనుకున్నదేనా ??

