Minister Roja: చంద్రబాబు అది సెల్ఫీ కాదు, సెల్ఫ్ గోల్.. కామెంట్స్ తో రోజా ధ్వజం.
ఏపీ పర్యాటక శాఖా మంత్రి రోజా మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై భగ్గుమన్నారు. చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్‌లపై తనదైన సెటైర్లు వేశారు. అవి సెల్ఫీ చాలెంజ్‌లు కాదని చంద్రబాబు వేసుకుంటున్న సెల్ఫ్ గోల్స్ అని దుయ్యబట్టారు.
ఏపీ పర్యాటక శాఖా మంత్రి రోజా మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై భగ్గుమన్నారు. చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్‌లపై తనదైన సెటైర్లు వేశారు. అవి సెల్ఫీ చాలెంజ్‌లు కాదని చంద్రబాబు వేసుకుంటున్న సెల్ఫ్ గోల్స్ అని దుయ్యబట్టారు. శనివారం మీడియాతో మాట్లాడిన రోజా చంద్రబాబు అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లపై విమర్శలు చేశారు. ‘ప్రజల ఇంటికి వలంటీర్ వెళ్లి సంక్షేమం ఇచ్చే పరిస్థితి ఎక్కడైనా ఉందా? ప్రతి ఇంటికి ఎమ్మెల్యే, మంత్రులు వెళుతున్నారు. వలంటీర్ వ్యవస్థ ఒక సైనిక వ్యవస్థలాగా ఏపీ ప్రజలకు అండగా నిలుస్తోంది. అందుకే ప్రజలందరూ మా నమ్మకం నువ్వే జగన్ అంటున్నారు. ఇంట్లో ఎవరూ చూస్కోకపోయినా జగన్ ఉన్నాడనే నమ్మకంతో చాలామంది ఉన్నారు. మెగా పీపుల్స్ సర్వే ఒక అద్భుతమైన కార్యక్రమం. జగన్‌కు మద్దతిచ్చేందుకు అందరూ తమ వివరాలు ఇస్తున్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇదొక సంచలన కార్యక్రమం. పవన్ అయినా చంద్రబాబు అయినా ప్రజలకు ఏం చేశారో చెప్పి ఇంటికి స్టిక్కర్లు వేయాలి’
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

