Mega Fans – YSRCP: గుడివాడలోరాజకీయ వేడి.. వైసీపీ నేతల వ్యాఖ్యలపై మెగా అభిమానుల ఆగ్రహం.
చిరంజీవి తమ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలతో అధికార పార్టీ వైసీపీ అలెర్ట్ అయింది. ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తే సహించేది లేదని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. చిరంజీవి కామెంట్స్ చూస్తే ఆయన తమ్ముడు పవన్ తో జత కలుస్తారని అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో వైసీపీ నేతలు దూకుడు పెంచారు. దీంతో పవన్ తో పాటు చిరంజీవిపైనా విమర్శల దాడి పెంచాలని నిర్ణయించారు.
చిరంజీవి తమ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలతో అధికార పార్టీ వైసీపీ అలెర్ట్ అయింది. ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తే సహించేది లేదని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. చిరంజీవి కామెంట్స్ చూస్తే ఆయన తమ్ముడు పవన్ తో జత కలుస్తారని అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో వైసీపీ నేతలు దూకుడు పెంచారు. దీంతో పవన్ తో పాటు చిరంజీవిపైనా విమర్శల దాడి పెంచాలని నిర్ణయించారు. చిరంజీవి వ్యాఖ్యల తర్వాత వైసీపీ ఎదురుదాడికి దిగడంతో మెగా అభిమానులు రంగంలోకి దిగారు. ఒకవైపు, చిరంజీవి అభిమానులు.. మరోవైపు జనసేన పార్టీ కూడా చిరంజీవికి మద్దతుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తోంది. ఈ క్రమంలో నాగబాబు కూడా అన్నయ్యకు మద్దతుగా ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో రాజకీయ చర్చ.. రచ్చగా మారింది. మొత్తానికి బ్రో సినిమా వివాదం ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీసింది. రాబోయే రోజుల్లో పవన్ వారాహి యాత్రతో ఈ వేడి మరింత పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...