AP Electricity Employees: చర్చలు ఫలించాయి. సమ్మె ఆగింది.. ప్రభుత్వ విద్యుత్ ఉద్యోగులకు అనుకూలం.
చర్చలు ఫలించాయి. సమ్మె ఆగింది.. 8 శాతం ఫిట్‌మెంట్‌కు ప్రభుత్వం ఒప్పుకుంది. మరో 4 డిమాండ్లను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. దీంతో విద్యుత్ ఉద్యోగులు పుల్ ఖుషీ అవుతున్నారు. విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లపై జేఏసీ నేతలతో రాత్రి పొద్దుపోయేవరకూ మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరిపింది.
చర్చలు ఫలించాయి. సమ్మె ఆగింది.. 8 శాతం ఫిట్‌మెంట్‌కు ప్రభుత్వం ఒప్పుకుంది. మరో 4 డిమాండ్లను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. దీంతో విద్యుత్ ఉద్యోగులు పుల్ ఖుషీ అవుతున్నారు. విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లపై జేఏసీ నేతలతో రాత్రి పొద్దుపోయేవరకూ మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరిపింది. సీఎస్ జవహర్ రెడ్డి తో పాటు మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, ఇంధన శాఖ అధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. మొత్తం 12 డిమాండ్లతో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమ్మె నోటీస్ ఇచ్చింది. వీటిలో మెజారిటీ సమస్యలు పరిష్కారం చేసినట్లు మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. 8 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు అంగీకరించామన్నారు.చర్చలు విజయవంతం గా ముగిసాయని…సమ్మె విరమించేందుకు ఒప్పుకున్న ఉద్యోగులను అభినందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...