Etela Rajender: ఏ పోలీస్ ఏం చేస్తున్నాడో రాసి పెడుతున్నాం. వడ్డీతో సహా సమర్పిస్తాం..:ఈటల
మరో ఆరు నెలల్లో ఈ ప్రభుత్వం గంగలో కలిసిపోతుంది.. నీకు దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలి.పేపర్‌లీక్‌పై పోలీసులు, సిట్‌పై మాకు నమ్మకం లేదు : ఈటల రాజేందర్
మరో ఆరు నెలల్లో ఈ ప్రభుత్వం గంగలో కలిసిపోతుంది.. నీకు దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలి.పేపర్‌లీక్‌పై పోలీసులు, సిట్‌పై మాకు నమ్మకం లేదు.. వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. బీజేపీ కేసులకు, దెబ్బలకు బయపడదు. బిడ్డా ఊస్తే పోతావ్ ,ఏ పోలీస్ ఏం చేస్తున్నాడో రాసి పెడుతున్నాం. వడ్డీతో సహా సమర్పిస్తాం.. కబర్దార్ : ఈటల రాజేందర్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..
వైరల్ వీడియోలు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

