Revanth Reddy: కేసీఆర్ దగ్గర కుర్చీ లాక్కున్నా.. ఆయన దగ్గర ఇంకేముంది.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ
రేవంత్ రెడ్డి.. ఆయన నోటి మాటే తూటా.. ప్రత్యర్ధులకు ఆయనో ఫైర్ బ్రాండ్ .. దూకుడే.. రేవంత్‌రెడ్డి విజయ రహస్యం..! జడ్పీటీసీ నుంచి సీఎంగా ఎదిగింది ఆ దూకుడుతోనే.. ఎదిగిన తీరు.. ఇప్పుడు ఒదుగుతున్న తీరు.. విభిన్నం.. పార్టీని, ప్రభుత్వాన్ని ఒంటిచేత్తో నడుపుతున్న 'ది లీడర్' 'అసెంబ్లీ'ని నెగ్గుకొచ్చిన రేవంత్‌కు 'లోక్‌సభ' సవాల్..!
రేవంత్ రెడ్డి.. ఆయన నోటి మాటే తూటా.. ప్రత్యర్ధులకు ఆయనో ఫైర్ బ్రాండ్ .. దూకుడే.. రేవంత్‌రెడ్డి విజయ రహస్యం..! జడ్పీటీసీ నుంచి సీఎంగా ఎదిగింది ఆ దూకుడుతోనే.. ఎదిగిన తీరు.. ఇప్పుడు ఒదుగుతున్న తీరు.. విభిన్నం.. పార్టీని, ప్రభుత్వాన్ని ఒంటిచేత్తో నడుపుతున్న ‘ది లీడర్’ ‘అసెంబ్లీ’ని నెగ్గుకొచ్చిన రేవంత్‌కు ‘లోక్‌సభ’ సవాల్..! ఓవైపు ఉద్యమ పార్టీ.. మరోవైపు 400 ప్లస్ టార్గెట్‌తో బీజేపీ.. ఈ సమయంలో 14 ప్లస్ లక్ష్యాన్ని రేవంత్ రెడ్డి చేరుకుంటారా..! మోదీ చెబుతున్న RR ట్యాక్స్‌పై రేవంత్ రెడ్డి రియాక్షన్ ఏంటి? ఎన్నికల తర్వాత రేవంత్ స్థాయి పెరుగుతుందా? ఇలాంటి ఎన్నో సూటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే రజినీకాంత్ లైవ్ షో విత్ రేవంత్.. లైవ్ చూడండి..
ఎన్నికల తర్వాత రేవంత్ స్థాయి పెరుగుతుందా?.. రిజర్వేషన్లపై మోదీని ఢీకొట్టాలనుకుంటున్నారా? RR ట్యాక్స్ వసూలు చేస్తున్నారా? తిట్లే ప్రత్యర్ధులకు అస్త్రాలయ్యాయా? వలసలు లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని నిలబెడతాయా? ప్రభుత్వం పడిపోతుందన్నవారికి సమాధానం ఏంటి? అనే దానిపై రేవంత్ సమాధానం ఏ విధంగా ఉండబోతుంది అనేది.. ఆసక్తికరంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..