AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kishan Reddy With Chiranjeevi: కిషన్ రెడ్డి విత్ పద్మవిభూషణ్ చిరంజీవి.. సంచలన ఇంటర్వ్యూ.. లైవ్..

మెగాస్టార్‌ చిరంజీవి పద్మవిభూషణ్‌ అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిరంజీవికి పద్మ విభూషణ్‌ అవార్డును ప్రదానం చేశారు. కళారంగానికి అందించిన సేవలకు గుర్తింపుగా చిరుకి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్‌ అవార్డుతో సత్కరించింది. 150కిపైగా సినిమాల్లో నటించిన మెగాస్టార్‌.. సామాజిక సేవ, కళారంగం, రాజకీయ రంగంలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.

Shaik Madar Saheb
|

Updated on: May 09, 2024 | 7:03 PM

Share

మెగాస్టార్‌ చిరంజీవి పద్మవిభూషణ్‌ అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిరంజీవికి పద్మ విభూషణ్‌ అవార్డును ప్రదానం చేశారు. కళారంగానికి అందించిన సేవలకు గుర్తింపుగా చిరుకి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్‌ అవార్డుతో సత్కరించింది. 150కిపైగా సినిమాల్లో నటించిన మెగాస్టార్‌.. సామాజిక సేవ, కళారంగం, రాజకీయ రంగంలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. లైవ్ వీడియో చూడండి..

మెగాస్టార్ చిరంజీవి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. కార్యక్రమంలో చిరంజీవి, కిషన్ రెడ్డి పలు విషయాలపై ప్రత్యేకంగా మాట్లాడారు. సినీ రంగం నుంచి సామాజిక సేవ.. రాజకీయాలు తదితర అంశాలపై మాట్లాడారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్