BRS MLA Lasya Nanditha: రోడ్డు ప్రమాదం లో BRS ఎమ్మెల్యే లాస్య నందిత మృతి..
హైదరాబాద్ పటాన్‌చెరు సమీపంలో ఓఆర్‌ఆర్‌పై జరిగిన కారు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో అతివేగంతో ప్రయాణిస్తుంది కారు. ఎడమవైపు ఉన్న రెయిలింగ్‌ను ఢీకొనడంతో తీవ్ర గాయాలైన నందిత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి, అతని పరిస్థితి కూడా విషమంగా ఉందని అంటున్నారు పోలీసులు.
హైదరాబాద్ పటాన్‌చెరు సమీపంలో ఓఆర్‌ఆర్‌పై జరిగిన కారు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో అతివేగంతో ప్రయాణిస్తుంది కారు. ఎడమవైపు ఉన్న రెయిలింగ్‌ను ఢీకొనడంతో తీవ్ర గాయాలైన నందిత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి, అతని పరిస్థితి కూడా విషమంగా ఉందని అంటున్నారు పోలీసులు. కాసేపట్లో లాస్య నందిత మృతదేహం చిక్కడపల్లిలోని తన నివాసానికి తరలించనున్నారు. సరిగ్గా 10 రోజుల క్రితం ఫిబ్రవరి 13న నల్గొండలో జరిగిన ప్రమాదంలో లాస్య నందితకు గాయాలయ్యాయి. బీఆర్ఎస్ సభకు తిరిగి వస్తుండగా ఆమె కారు ప్రమాదానికి గురైంది. గత ఏడాది ఫిబ్రవరిలో లాస్య నందిత తండ్రి సాయన్న ప్రాణాలు కోల్పోయారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
