Big News Big Debate: ఎన్నికలను శాసించేది ఉచితపథకాలేనా ?? లైవ్ వీడియో
ఎన్నికల వేళ మరోసారి ఉచితపథకాలపై దేశవ్యాప్తంగా రచ్చ మొదలైంది. ఆదాయం లేకపోయినా అప్పులు చేసి మరీ ప్రభుత్వాలు డబ్బులు పంచుకుంటూ పోతున్నాయని వెంటనే కట్టడి చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇప్పటికే రాష్ట్రాలు అప్పలపాలవుతున్నాయని.. అయినా ఓట్ల కొనేందుకు ట్యాక్స్ పేయర్స్ డబ్బు వాడుకుంటున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కేసును విచారించిన సుప్రీం ధర్మాసనం..
ఎన్నికల వేళ మరోసారి ఉచితపథకాలపై దేశవ్యాప్తంగా రచ్చ మొదలైంది. ఆదాయం లేకపోయినా అప్పులు చేసి మరీ ప్రభుత్వాలు డబ్బులు పంచుకుంటూ పోతున్నాయని వెంటనే కట్టడి చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇప్పటికే రాష్ట్రాలు అప్పలపాలవుతున్నాయని.. అయినా ఓట్ల కొనేందుకు ట్యాక్స్ పేయర్స్ డబ్బు వాడుకుంటున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కేసును విచారించిన సుప్రీం ధర్మాసనం.. సమాధానం చెప్పాలంటూ రెండు రాష్ట్రాలకు, కేంద్రానికి అటు ఎన్నికల సంఘానికి నోటీసులు ఇచ్చింది. సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణలోనూ పార్టీలు హామీలు ఇవ్వడంలో పోటీపడుతున్నాయి. ఉచిత పథకాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నాయి ప్రధానపార్టీలు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shivaji Vs Amar: సవతుల పోరులా ఉంది శివాజీ, అమర్ కథ
Bigg Boss Sesson 7: డాక్టర్ బాబు vs ముద్దుగుమ్మ.. మతిచెడే రొమాంటిక్ సీన్..
Gold And Silver Price: భారీగా తగ్గిన బంగారం, వెండి ధర
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

