కాంగ్రెస్ అంటే మాటలు, మూటలు, ముఠాలు, మంటలు: హరీశ్
మంచిర్యాల జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. చెన్నూరులో రూ.10 కోట్లతో నిర్మించిన 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అంటే మాటలు, మూటలు, ముఠాలు, మంటలు అని పేర్కొన్నారు. సీఎంను కుర్చీ నుంచి దించడం కోసం మతం మంటలు రేపే పార్టీ కాంగ్రెస్ అన్నారు. నక్సలైట్లతో చర్చలు అని వారిని మట్టు బెట్టింది కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. కేసీఆర్ ఉన్నంతకాలం కాంగ్రెస్ నాటకాలు చెల్లవన్నారు. కాంగ్రెస్ పార్టీ భస్మాసుర అస్త్రం అని.. నమ్మితే భస్మం అవ్వడం ఖాయమన్నారు హరీశ్ రావు.
మంచిర్యాల జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. చెన్నూరులో రూ.10 కోట్లతో నిర్మించిన 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ప్రారంభించారు.
చెన్నూరు మున్సిపాలిటీలో రూ.55 కోట్ల అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. రూ. 15 కోట్లతో సుద్దాల వాగుపై నిర్మించిన బ్రిడ్జి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
వాట్సాప్‌లో హాయ్ అంటే.. FIR కాపీ ఓయ్ అంటుంది
సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం
కుమారుడికి మాటిచ్చా.. రూ. 27 వేల కోట్ల సంపద దానం
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా

