రెండో రోజుకు న్యూస్9 గ్లోబల్ సమ్మిట్.. వికసిత్‌ భారత్‌ను ప్రపంచానికి తెలియజేయనున్న ప్రధాని మోదీ

రెండు అగ్రదేశాల మధ్య పరస్పర స్నేహ సంబంధాల వ్యాప్తికి వారధిగా నిలిచింది టీవీ నైన్‌ గ్రూప్‌. జర్మనీ వేదికగా అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సును నిర్వహిస్తూ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది.

Follow us
Ravi Kiran

|

Updated on: Nov 22, 2024 | 1:57 PM

టీవీ నైన్‌ నెట్‌వర్క్‌.. న్యూస్‌- 9 గ్లోబల్‌ సమ్మిట్‌ జర్మనీలోని స్టుట్‌గార్ట్‌ వేదికగా జరుగుతోంది. A రోడ్‌ మ్యాప్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ గ్రోత్‌ అనే ముఖ్య థీమ్‌తో ఈ సమ్మిట్‌ నిర్వహిస్తోంది టీవీ9 గ్రూప్‌. రెండో రోజు సదస్సులో భాగంగా ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ కీలక సందేశాన్ని అందిస్తారు. అంతర్జాతీయ సమున్నత యవనికపై భారతదేశం అనే అంశంపై రాత్రి 9 గంటలకు ప్రధాని మోదీ కీలక ఉపన్యాసం చేయనున్నారు. అంతర్జాతీయ వృద్ధికి ఆకృతి ఇవ్వడంలో భారత్ పాత్రను ప్రధాని మోదీ ప్రముఖంగా ప్రస్తావించనున్నారు. భారత్‌-జర్మనీ మధ్య సహకారం మరింత పెంపొందించేందుకు మోదీ ప్రసంగం దిశానిర్దేశం చేయనుంది. ఈ అంతర్జాతీయ వేదికగా వికసిత్‌ భారత్‌ను ప్రపంచానికి తెలియజెప్పనున్నారు ప్రధాని మోదీ.

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?