కుర్చీలాటలో పైచేయి సాధించిన మాధవిరెడ్డి వీడియో
కడప మేయర్ కె. సురేష్ బాబును పదవి నుండి ప్రభుత్వం తొలగించింది. ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఫిర్యాదు మేరకు సురేష్ బాబు కుటుంబ సభ్యులు మున్సిపల్ కాంట్రాక్టులు చేపట్టారని విజిలెన్స్ విచారణలో తేలింది. దీంతో మాధవిరెడ్డి పంతం నెగ్గింది. డిప్యూటీ మేయర్ ఎస్. ముంతాజ్ బేగం తాత్కాలిక మేయర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ తొలగింపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదే ప్రథమం.
కడపలో రాజకీయ పరిణామాలు వేగంగా చోటు చేసుకున్నాయి. కడప మున్సిపల్ మేయర్ కె. సురేష్ బాబును పదవి నుండి తొలగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ ఆదేశాలు వెలువరించారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, మేయర్ సురేష్ బాబు మధ్య నెలకొన్న ఆధిపత్య పోరులో మాధవిరెడ్డి పైచేయి సాధించినట్లయింది.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
వైరల్ వీడియోలు
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు
దేవతా వృక్షాల్లో ఇవే నెంబర్ వన్... కాశీ తర్వాత ఇక్కడే...
వావ్.. ఒక్క మొక్కజొన్న మొక్కకు ఇన్ని పొత్తులా
నో డిలే.. నో డైవర్షన్.. రోడ్లపై దూసుకెళ్తున్న ఇండిగో
ఏంది సామీ నీ ధైర్యం.. సింహాలక్కడ..
