AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దటీజ్‌ ఎన్టీఆర్‌.. గాయలతోనే షూటింగ్ వీడియో

దటీజ్‌ ఎన్టీఆర్‌.. గాయలతోనే షూటింగ్ వీడియో

Samatha J
|

Updated on: Sep 25, 2025 | 8:13 AM

Share

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ప్రొఫెషనలిజం మరోసారి నిరూపించాడు. యాడ్ షూట్ సమయంలో గాయపడినప్పటికీ, నిర్మాతకు ఆర్థిక నష్టం రాకుండా, నొప్పితో బాధపడుతూనే మరుసటి రోజు షూటింగ్ పూర్తి చేశాడు. ఈ ఘటన యూనిట్ సభ్యులను ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన వృత్తిపట్ల కట్టుబాటును మరోసారి చాటుకున్నాడు. తాజాగా ఒక వాణిజ్య ప్రకటన చిత్రీకరణ సమయంలో ఎన్టీఆర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. వైద్యులు విశ్రాంతి తీసుకోమని సూచించినప్పటికీ, నిర్మాతకు ఆర్థిక నష్టం వాటిల్లకుండా ఉండేందుకు, నొప్పి ఉన్నప్పటికీ, మరుసటి రోజు షూటింగ్ ను పూర్తి చేశాడు. ఆయన ఈ నిర్ణయం చిత్ర బృందాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఎన్టీఆర్ గాయాల నుండి కోలుకుంటున్నాడు. తన తదుపరి చిత్రం ‘ప్రశాంత్ నీల్’ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ లో పాల్గొంటాడు.

మరిన్నివీడియోల కోసం :

Super Prime Time : అడవిలో అన్నలకు ఇవి ఆఖరి రోజులేనా వీడియో

సినిమా టికెట్లపై రూ.200 పరిమితి మీద హైకోర్టు స్టే వీడియో

Earthquake In Ongole : ఒంగోలులో భూ ప్రకంపనలు వీడియో