రాజా సాబ్ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్ వీడియో
ప్రభాస్ అభిమానులు రాజా సాబ్ ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ అక్టోబర్ 1 నుండి కాంతార 2 సినిమాతో విడుదల కానుంది. సలార్, కల్కీ లాంటి బ్లాక్‌బస్టర్‌ల తర్వాత ప్రభాస్ కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ బాట పట్టడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.
ప్రభాస్ అభిమానులు రాజా సాబ్ ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ అక్టోబర్ 1 నుండి కాంతార 2 సినిమాతో విడుదల కానుంది. సలార్, కల్కీ లాంటి బ్లాక్‌బస్టర్‌ల తర్వాత ప్రభాస్ కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ బాట పట్టడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రభాస్ అభిమానులు ప్రస్తుతం రాజా సాబ్ సినిమా ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా సొంత హీరోల సినిమాల కోసం అభిమానులు ఆత్రుతగా ఉంటారు. కానీ, ఇక్కడ కన్నడ చిత్రం కాంతార 2తో రాబోయే రాజా సాబ్ ట్రైలర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ విశేషంగా వేచి చూస్తున్నారు. సలార్‌తో రూ. 400 కోట్లు, కల్కీతో రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లతో ప్రభాస్ రెబెల్ గాడ్గా అభిమానుల మన్ననలు పొందారు.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి
