రచ్చకు కారణమైన మదర్ డెయిరీ ఎన్నికల వ్యవహారం వీడియో
మదర్ డెయిరీ ఎన్నికల వ్యవహారంపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ సంచలన ఆరోపణలు చేశారు. కొందరు జిల్లా నేతలు బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకున్నారని, బంధుత్వాల కోసం కాంగ్రెస్‌ను బలి చేయొద్దని ఆయన హెచ్చరించారు. బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే ఐలయ్య నైతికంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మదర్ డెయిరీ ఎన్నికల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ప్రభుత్వ విప్, కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై సొంత పార్టీ ఎమ్మెల్యే మందుల సామెల్ తీవ్ర ఆరోపణలు చేశారు. మదర్ డెయిరీ ఎన్నికల్లో తమ జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్‌తో అక్రమ పొత్తులు పెట్టుకున్నారని సామెల్ మండిపడ్డారు. బంధుత్వాల కోసం కాంగ్రెస్ పార్టీని బలి చేయవద్దని ఆయన హెచ్చరించారు.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
Follow Us
వైరల్ వీడియోలు
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

