తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కన్న కూతురు
జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో ప్రియాంక, రాకేష్ ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు. కులాంతర వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో, జులై 27న ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం తల్లిదండ్రులు తనను బలవంతంగా తీసుకెళ్లేందుకు, విడదీసేందుకు ప్రయత్నిస్తున్నారని, కిడ్నాప్ చేయబోయారని ఆరోపిస్తూ ప్రియాంక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువతి తన తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత ఆరు సంవత్సరాలుగా ప్రియాంక, రాకేష్ ప్రేమించుకుంటున్నారు. రాకేష్ ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి కావడంతో ప్రియాంక తల్లిదండ్రులు వారి వివాహానికి అంగీకరించలేదు. పెద్దలను ఎదిరించి, జులై 27న ప్రియాంక, రాకేష్ గుడిలో వివాహం చేసుకున్నారు. ఈ ప్రేమ వివాహాన్ని తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో, వారిని విడదీసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రియాంక ఆరోపిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kashmir Valley: మంచు కురిసే వేళలో.. కశ్మీర్ లోయ కనువిందు
Banks Holidays: నవంబరులో 12 రోజులు బ్యాంకులు బంద్
అదృష్టం తలుపు తట్టే లోపు.. దురదృష్టం ఆ తలుపులు పగలగొట్టేసింది
Viral Video: అది కాకి కాదు.. నా బిడ్డ.. చికిత్స చేయించిన యూసుఫ్
ఎన్ని గుండెలురా వీళ్లవి.! ఏకంగా పోలీసులతోనే ఫైట్‌కి దిగారు..
అమ్మవారి విగ్రహానికి చెమటలు.. పూనకాలతో ఊగిపోయిన భక్తులు
అద్భుతం.. రామాలయంలో హనుమంతుడు ప్రత్యక్షం
షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి చికెన్ దుకాణాలు బంద్
ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి
తండ్రికి ప్రేమగా మిల్క్ షేక్ అందించిన కుమార్తె..ఆ తర్వాత..
ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!

