లోకేష్‌ని నమ్ముకున్న వామికా.. సక్సెస్ బాట పట్టిస్తారా ??
దక్షిణాది సినిమాల్లో ప్రత్యేక గుర్తింపు పొందాలని ఉత్తరాది హీరోయిన్లు ఆసక్తి చూపుతున్నారు. నోరా ఫతేహి, వామికా గబ్బి, కృతి సనన్, దిశా పటాని, అనన్య పాండే వంటి నటీమణులు కోలీవుడ్, టాలీవుడ్ ప్రాజెక్టులతో సక్సెస్ సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్‌పై వామికా గబ్బి ఎంతో నమ్మకంతో ఉన్నారు.
ఒకప్పుడు బాలీవుడ్ ప్రాజెక్టులతో విజయాలు సాధించినప్పుడు దక్షిణాది నటులు ఆనందం వ్యక్తం చేసినట్టే, ప్రస్తుతం ఉత్తరాది హీరోయిన్లు దక్షిణాది సినిమాల్లో తమ సత్తా చాటుకోవాలని ప్రయత్నిస్తున్నారు. హాలీవుడ్ గుర్తింపు కంటే దక్షిణాది ప్రేక్షకుల మన్ననలు పొందడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ జాబితాలో నోరా ఫతేహి, వామికా గబ్బి వంటి నటీమణులు ముందున్నారు. తెలుగు పాటల్లో మెరిసిన నోరా, ఇప్పుడు కాంచన 4తో కోలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. వామికా గబ్బి కూడా తమిళ చిత్రసీమను నమ్ముకున్నారు. అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వంలో, లోకేష్ కనగరాజ్ హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో వామికా నటిస్తున్నారు. ఈ సినిమా విజయంపై ఆమె ఎంతో నమ్మకంతో ఉన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kashmir Valley: మంచు కురిసే వేళలో.. కశ్మీర్ లోయ కనువిందు
Banks Holidays: నవంబరులో 12 రోజులు బ్యాంకులు బంద్
అదృష్టం తలుపు తట్టే లోపు.. దురదృష్టం ఆ తలుపులు పగలగొట్టేసింది
Viral Video: అది కాకి కాదు.. నా బిడ్డ.. చికిత్స చేయించిన యూసుఫ్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

