Kadem Project : డేంజర్ జోన్ లో కడెం ప్రాజెక్టు..18 గేట్లు ఎత్తివేత
ఇన్ ఫ్లో : 194039 క్యూసెక్కులు. ఉండగా, అవుట్ ప్లో: 249054 క్యూసెక్కులుగా ఉంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అస్నా తుఫాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణశాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభించింది.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి పోటెత్తింది. దీంతో అధికారులు18 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు 7.603 టీఎంసీలు. కాగా, ప్రస్తుత నీటి మట్టం 694.300 అడుగులు,6.198 టీఎంసీలుగా ఉంది. ఇన్ ఫ్లో : 194039 క్యూసెక్కులు. ఉండగా, అవుట్ ప్లో: 249054 క్యూసెక్కులుగా ఉంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అస్నా తుఫాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణశాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభించింది. కలెక్టరేట్లలో కంట్రోలు రూములు ఏర్పాటు చేయాలని ఆదేశించిది. ఇరిగేషన్, హెల్త్ సిబ్బందికి సెలవులు రద్దుచేసింది.
అనాథ కుక్కపిల్లకు తల్లిగా మారిన కోతి.. వైరల్ అవుతున్న వీడియో
వామ్మో.. ఎంత పెద్ద కెంపో.. ధర ఎన్ని రూ.వేల కోట్లో తెలుసా ??
రూ.10 కోట్లకి ఇంత చిన్న ఇల్లా.. ఆకాశానంటుతున్న ధరలు
బంగారం లేకుండానే పెళ్లి.. యువత కొత్త ట్రెండ్
ప్రపంచంలోని ఇరుకైన వీధి !! ఎక్కడ ఉందొ తెలుసా
ఇదెక్కడి వాతావరణం.. ఇక్కడేమో ఎండలు.. అక్కడేమో వర్షాలు
రైల్వే ట్రాక్‌ను కమ్మేసిన పొగ..నిలిచిపోయిన రైలు

