TOP 9 ET News: కల్కి OTT డేట్ ఫిక్స్ | అవన్నీ దొంగ ముచ్చట్లు.. కానీ నిజం కావాలని కోరుకుంటున్నా
ఇప్పటికీ థియేటర్లో ఆడుతున్న కల్కి మూవీ.. ఇక మరి కొన్ని రోజుల్లో మన ఇంట్లో సౌండ్ చేయనుంది. ఓటీటీలోకి రావడానికి రెడీగా ఉంది. ఈ మూవీ ఇండిపెండెన్స్ కానుకగా... ఆగస్ట్ 15 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవనున్నట్టు తెలుస్తోంది. అయితే యాక్యువల్ రూల్ ప్రకారం కల్కి మూవీ .. ఆ సినిమా రిలీజ్ అయిన 8 వారాల తర్వాత.. అంటే ఆగస్ట్ 23 తరువాతే స్ట్రీమింగ్‌కు రావాల్సి ఉంది. కానీ అందుకు ముందుగానే ఇప్పుడు ఓటీటీలోకి అందుబాటులోకి వస్తోంది.
ఇప్పటికీ థియేటర్లో ఆడుతున్న కల్కి మూవీ.. ఇక మరి కొన్ని రోజుల్లో మన ఇంట్లో సౌండ్ చేయనుంది. ఓటీటీలోకి రావడానికి రెడీగా ఉంది. ఈ మూవీ ఇండిపెండెన్స్ కానుకగా… ఆగస్ట్ 15 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవనున్నట్టు తెలుస్తోంది. అయితే యాక్యువల్ రూల్ ప్రకారం కల్కి మూవీ .. ఆ సినిమా రిలీజ్ అయిన 8 వారాల తర్వాత.. అంటే ఆగస్ట్ 23 తరువాతే స్ట్రీమింగ్‌కు రావాల్సి ఉంది. కానీ అందుకు ముందుగానే ఇప్పుడు ఓటీటీలోకి అందుబాటులోకి వస్తోంది. అండ్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం ఇంకా రావాల్సి ఉంది. హాయ్ నాన్న సినిమాతో… సెన్సబుల్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శౌర్యువ్.. తొందర్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో.. ఓ సినిమా చేయనున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయింది. అయితే ఇదో దొంగ ముచ్చటని తేలిపోయింది. తాజాగా లైన్లోకి వచ్చిన డైరెక్టర్ శౌర్యువ్ ఈ న్యూస్ పై క్లారిటీ ఇచ్చారు. దురదృష్టవశాత్తు ఇది తప్పని తేల్చారు. కానీ ఏదో రోజు నిజం కావాలని ఆశిస్తున్నా అంటూ.. చెప్పుకొచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిన్న విశాల్‌కి.. నేడు ధనుష్‌కి.. నిర్మాతల మండలి బిగ్ ఝలక్
రేవ్ పార్టీ రేంజ్‌లో బర్త్ డే పార్టీ.. కట్ చేస్తే పోలీస్ కేస్
TOP 9 ET News: హాలీవుడ్ గడ్డపై బిగ్గెస్ట్ రికార్డ్ || బన్నీ Vs నాగబాబు వివాదం.. నిహారిక క్లారిటీ
84 ఏళ్లపాటు ఒకే కంపెనీలో ఉద్యోగం.. గిన్నీస్ రికార్డ్ ఎలా సాధ్యమైందంటే !!