TOP 9 ET News: హాలీవుడ్ గడ్డపై బిగ్గెస్ట్ రికార్డ్ || బన్నీ Vs నాగబాబు వివాదం.. నిహారిక క్లారిటీ
హాలీవుడ్ గడ్డపై కల్కి రికార్డుల మోత.. స్టిల్ మోగిస్తూనే ఉంది. ఇప్పటికీ అక్కడ కలెక్షన్స్‌ను రాబడుతూనే ఉంది. ఇక నార్త్ అమెరికాలో ప్రభాస్ కల్కి సినిమా.. నయా మార్క్‌ను రీచ్ అయింది. నార్త్ అమెరికాలో 18.5 మిలియన్ డాలర్ల కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. స్టిల్ ఆ కలెక్షన్స్ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. దీంతో బాహుబలి 2 తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ సినిమాగా.. నార్త్ అమెరికా బాక్సాఫీస్ దగ్గర లిస్టయింది కల్కి మూవీ.
హాలీవుడ్ గడ్డపై కల్కి రికార్డుల మోత.. స్టిల్ మోగిస్తూనే ఉంది. ఇప్పటికీ అక్కడ కలెక్షన్స్‌ను రాబడుతూనే ఉంది. ఇక నార్త్ అమెరికాలో ప్రభాస్ కల్కి సినిమా.. నయా మార్క్‌ను రీచ్ అయింది. నార్త్ అమెరికాలో 18.5 మిలియన్ డాలర్ల కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. స్టిల్ ఆ కలెక్షన్స్ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. దీంతో బాహుబలి 2 తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ సినిమాగా.. నార్త్ అమెరికా బాక్సాఫీస్ దగ్గర లిస్టయింది కల్కి మూవీ. పుష్ప2 నుంచి మరో షూటింగ్ వీడియోను లీక్ చేశారు కొందరు లీక్ రాయుళ్లు. ఆర్‌ఎఫ్‌సీలో పుష్ప2 క్లైమాక్స్ షూటింగ్ జరగుతుండగా.. ఆ షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలను వీడియోలను చాటుగా షూట్ చేసి నెట్టింట వదిలారు. పుష్ప2 మేకర్స్ పడుతున్న కష్టాన్ని బజారుపాలు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ లీకుడు వీడియో ఫోటోలపై.. పుష్ప2 మేకర్స్ సీరియస్ అయ్యారని.. లీక్ చేసింది ఎవరో గుర్తించి వారిపై యాక్షన్ కు దిగుతారని టాక్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
84 ఏళ్లపాటు ఒకే కంపెనీలో ఉద్యోగం.. గిన్నీస్ రికార్డ్ ఎలా సాధ్యమైందంటే !!
ఇనుప గొలుసుతో చెట్టుకు కట్టేస్తే.. పోలీసులొచ్చి కాపాడారు
టూ వీలర్ నడుపుతూ వెనుకున్న వ్యక్తితో మాట్లాడటం నేరం
వందేభారత్ సిబ్బంది చెంప ఛెళ్లుమనిపించిన ప్రయాణికుడు
మెగా ఇంట పెళ్లి సందడి ?? సాయి దుర్గా తేజ్ రియాక్షన్ ఇదే
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

