నిన్న విశాల్‌కి.. నేడు ధనుష్‌కి.. నిర్మాతల మండలి బిగ్ ఝలక్‌

నిన్న విశాల్‌కి.. నేడు ధనుష్‌కి.. నిర్మాతల మండలి బిగ్ ఝలక్‌

Phani CH

|

Updated on: Aug 01, 2024 | 9:07 PM

కోలీవుడ్ నిర్మాతల మండలి.. తమిళ స్టార్ హీరో.. ధనుష్‌కు బిగ్ ఝలక్ ఇచ్చింది. రాయన్ సినిమా సక్సెస్‌తో దూసుకుపోతున్న ఈ స్టార్ హీరోకు బ్రేకులు వేసింది. ఈయన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో పాటే ఈ పాన్ ఇండియా హీరోకు నయా కండీషన్స్‌ అప్లై అంటూ.. ఓ నోట్‌ను రిలీజ్ చేసింది. కోలీవుడ్ నిర్మాతల మండలి తాజాగా నయా కండీషన్‌ను తెరపైకి తీసుకొచ్చింది.

కోలీవుడ్ నిర్మాతల మండలి.. తమిళ స్టార్ హీరో.. ధనుష్‌కు బిగ్ ఝలక్ ఇచ్చింది. రాయన్ సినిమా సక్సెస్‌తో దూసుకుపోతున్న ఈ స్టార్ హీరోకు బ్రేకులు వేసింది. ఈయన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో పాటే ఈ పాన్ ఇండియా హీరోకు నయా కండీషన్స్‌ అప్లై అంటూ.. ఓ నోట్‌ను రిలీజ్ చేసింది. కోలీవుడ్ నిర్మాతల మండలి తాజాగా నయా కండీషన్‌ను తెరపైకి తీసుకొచ్చింది. ఇక పై అడ్వాన్స్‌లు తీసుకుని సినిమా చేయకుండా ఉండే హీరోలపై సీరియస్‌ యాక్షన్ తీసుకుంటామంటూ చెప్పింది. అడ్వాన్స్‌లు తీసుకుని సినిమా చేయకుండా కాలయాపన చేస్తున్న హీరోలకు వార్నింగ్ ఇచ్చింది. ఇక ఈక్రమంలోనే ఇదే విషయంగా ధనుష్‌పై నిర్మాతల మండలికి ఫిర్యాదు అందడంతో.. ఈ హీరోపై ఫైర్ అయింది నిర్మాతల మండలి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రేవ్ పార్టీ రేంజ్‌లో బర్త్‌ డే పార్టీ.. కట్ చేస్తే పోలీస్ కేస్‌

TOP 9 ET News: హాలీవుడ్ గడ్డపై బిగ్గెస్ట్ రికార్డ్‌ || బన్నీ Vs నాగబాబు వివాదం.. నిహారిక క్లారిటీ

84 ఏళ్లపాటు ఒకే కంపెనీలో ఉద్యోగం.. గిన్నీస్‌ రికార్డ్‌ ఎలా సాధ్యమైందంటే !!

ఇనుప గొలుసుతో చెట్టుకు కట్టేస్తే.. పోలీసులొచ్చి కాపాడారు

టూ వీలర్‌ నడుపుతూ వెనుకున్న వ్యక్తితో మాట్లాడటం నేరం