రేవ్ పార్టీ రేంజ్‌లో బర్త్‌ డే పార్టీ.. కట్ చేస్తే పోలీస్ కేస్‌

రేవ్ పార్టీ రేంజ్‌లో బర్త్‌ డే పార్టీ.. కట్ చేస్తే పోలీస్ కేస్‌

Phani CH

|

Updated on: Aug 01, 2024 | 9:03 PM

అకేషన్ ఏదైనా.. పార్టీ కామన్! పార్టీ ఉందంటే.. అందులో మందు కామన్! మందు తాగాక చిందు కూడా కామన్! అయితే కామన్‌ థింగ్‌ను కాస్త పబ్లిక్‌గా.. గ్రాండ్‌ స్కేల్లో చేయాలంటే.. కావాలి పోలీస్‌ పర్మిషన్. కానీ ఆ పర్మిషన్‌నే తీసుకోకుండా.. బిగ్ బాస్ ఫేం మెహబుబ్‌.. ఓ పార్టీ అరెంజ్‌ చేయడమే ఇప్పుడు వివాదాస్పదం అయింది. పోలీసులు ఎంట్రీ ఇచ్చి మరీ కేసు నమోదు చేసే వరకు వెళ్లింది. ఇక సోషల్ మీడియా వీడియో క్రియేటర్‌గా.. ఇన్‌ప్లూయెన్సర్‌గా..

అకేషన్ ఏదైనా.. పార్టీ కామన్! పార్టీ ఉందంటే.. అందులో మందు కామన్! మందు తాగాక చిందు కూడా కామన్! అయితే కామన్‌ థింగ్‌ను కాస్త పబ్లిక్‌గా.. గ్రాండ్‌ స్కేల్లో చేయాలంటే.. కావాలి పోలీస్‌ పర్మిషన్. కానీ ఆ పర్మిషన్‌నే తీసుకోకుండా.. బిగ్ బాస్ ఫేం మెహబుబ్‌.. ఓ పార్టీ అరెంజ్‌ చేయడమే ఇప్పుడు వివాదాస్పదం అయింది. పోలీసులు ఎంట్రీ ఇచ్చి మరీ కేసు నమోదు చేసే వరకు వెళ్లింది. ఇక సోషల్ మీడియా వీడియో క్రియేటర్‌గా.. ఇన్‌ప్లూయెన్సర్‌గా.. బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా పాపులర్ అయ్యారు మెహబూబ్‌. అయితే ఈ పాపులార్ బాయ్‌.. బర్త్‌ డే జులై 29. ఇక ఈ సందర్భంగానే తన అన్న తరుపున.. తమ్ముడు అలీ.. ఓ ప్రైవేట్ పార్టీ ఏర్పాటు చేశాడు. దాదాపు 20 మంది యువతీయువకులతో.. ఓ లిక్కర్ పార్టీని.. ఓ రిసార్ట్‌లో ఆర్గనైజ్ చేశారు. తాగారు.. ఊగారు.. చిందేశారు. రేవ్‌ పార్టీ అనే రేంజ్‌లో ఎంజాయ్‌ చేశారనే టాక్ వచ్చేలా చేసుకున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: హాలీవుడ్ గడ్డపై బిగ్గెస్ట్ రికార్డ్‌ || బన్నీ Vs నాగబాబు వివాదం.. నిహారిక క్లారిటీ

84 ఏళ్లపాటు ఒకే కంపెనీలో ఉద్యోగం.. గిన్నీస్‌ రికార్డ్‌ ఎలా సాధ్యమైందంటే !!

ఇనుప గొలుసుతో చెట్టుకు కట్టేస్తే.. పోలీసులొచ్చి కాపాడారు

టూ వీలర్‌ నడుపుతూ వెనుకున్న వ్యక్తితో మాట్లాడటం నేరం

వందేభారత్‌ సిబ్బంది చెంప ఛెళ్లుమనిపించిన ప్రయాణికుడు