నిర్మాతల మండలి కండీషన్స్.. స్టార్ హీరోలు పరేషాన్
ఇప్పుడు కోలీవుడ్ లో ఎవర్నీ కదిలించినా.. తమిళ నిర్మాతల మండలి గురించి మాట్లాడుకుంటున్నారు. కోలీవుడ్ హీరో - హీరోయిన్ల తోకలను..నిర్మాతల మండలి కట్ చేసిందిగా అనే కామెంట్ చేస్తున్నారు. కోలీవుడ్ నిర్మాతల మండలి రాక్స్.. స్టార్ హీరోస్ షాక్స్ అంటూ.. కొంత మంది నెటిజన్స్ మీమ్స్ చేసి నెట్టింట తెగ వైరల్ కూడా చేస్తున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే..! తాజాగా కోలీవుడ్ నిర్మాతల మండలి కొత్త కండీషన్స్ ను తెరపైకి తెచ్చింది.
ఇప్పుడు కోలీవుడ్ లో ఎవర్నీ కదిలించినా.. తమిళ నిర్మాతల మండలి గురించి మాట్లాడుకుంటున్నారు. కోలీవుడ్ హీరో – హీరోయిన్ల తోకలను..నిర్మాతల మండలి కట్ చేసిందిగా అనే కామెంట్ చేస్తున్నారు. కోలీవుడ్ నిర్మాతల మండలి రాక్స్.. స్టార్ హీరోస్ షాక్స్ అంటూ.. కొంత మంది నెటిజన్స్ మీమ్స్ చేసి నెట్టింట తెగ వైరల్ కూడా చేస్తున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే..! తాజాగా కోలీవుడ్ నిర్మాతల మండలి కొత్త కండీషన్స్ ను తెరపైకి తెచ్చింది. హీరోలు, హీరోయిన్లకు సంబంధించి సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇకపై అడ్వాన్స్‌లు తీసుకుని షూటింగ్‌లు పూర్తిచెయ్యని నటీనటులపై కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆగస్ట్ 15 తర్వాత కొత్త సినిమా షూటింగ్‌లు నిలిపివేయాలని నిర్మాతల మండలి ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న సినిమాలు పూర్తి చేసిన తర్వాతే కొత్త సినిమాల షూటింగ్‌లు ప్రారంభించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిన్న విశాల్‌కి.. నేడు ధనుష్‌కి.. నిర్మాతల మండలి బిగ్ ఝలక్
రేవ్ పార్టీ రేంజ్‌లో బర్త్ డే పార్టీ.. కట్ చేస్తే పోలీస్ కేస్
TOP 9 ET News: హాలీవుడ్ గడ్డపై బిగ్గెస్ట్ రికార్డ్ || బన్నీ Vs నాగబాబు వివాదం.. నిహారిక క్లారిటీ
84 ఏళ్లపాటు ఒకే కంపెనీలో ఉద్యోగం.. గిన్నీస్ రికార్డ్ ఎలా సాధ్యమైందంటే !!