TOP 9 ET News: హనుమంతుడి గాథే… SSMB 29 ?? | రామ్ చరణ్‌తో బాలీవుడ్ ప్రొడ్యూసర్..ధమాకా దార్ ప్లాన్
నిన్న మొన్నటి వరకు ఇండియా జోన్స్ లాంటి సినిమానే మహేష్ - జక్కన్న చేస్తున్న సినిమా అన్నారు? ఇప్పుడేకంగా రామాయణం నుంచి తీసుకున్న హనుమంతుడి సంజీవని ఖాండమే ఈ సినిమా స్టోరీ అంటూ నెట్టింట కొంత మంది వైరల్ చేస్తున్నారు. వైరల్ చేయడమే కాదు ఈ సినిమాలో తాలూకు సంబంధించిన రైటర్స్ మాటలను.. జక్కన్న హింట్స్‌ను.. లీక్ అయిన షూటింగ్ వీడియోను.. ఈ సినిమా కోసమే వేసిన కాశీ సెట్టును చూపిస్తున్నారు.
వీళ్లయితే చూపిస్తున్నారు కానీ.. జక్కన్న మైండ్‌లో ఏముందో ఎవరికి తెలియదు కదా.. సో.. ఆయన నోరు విప్పే వరకు అందరూ వెయిట్ చేయాల్సిందే..! రామ్ చరణ్ తో బాలీవుడ్ ప్రొడ్యూసర్ ధమాకా దార్ ప్లాన్ చేశారట. ఈయన హీరోగా ఓ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో బిగ్ బడ్జెట్ సినిమాను ప్రొడ్యూస్ చేసే ఆలోచన చేస్తున్నారట ప్రొడ్యూసర్ మధు మంతెన. ఇక ప్రొడ్యూసర్ మధు మంతెన ఆర్జీవీకి సన్నిహితుడు. చరణ్ కు మంచి మిత్రుడు. ముంబై వెళ్లినప్పుడల్లా మధును కలవంది తిరుగు ప్రయాణం కాని చరణ్.. తన బెస్ట్ ఫ్రెండ్ కోరిక మేరకు తను ప్లాన్ చేసే సినిమాలో యాక్ట్ చేసేందుకు ఓకే చెప్పారట. ప్రస్తుతం మధు కూడా ఓ డైరెక్టర్ వేటలో బిజీగా ఉన్నారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లి రిసెప్షన్.. నమ్రత, చరణ్,ఉపాసన హంగామా
Ranya Rao: ఈ బంగారు లేడీ వెనకున్న మంత్రి ఎవరు?
జాబిల్లిపై మరిన్ని చోట్ల మంచు కనుగొన్న చంద్రయాన్-3
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

