సోషల్ మీడియా బ్యూటీస్‌కు క్రేజీ ఆఫర్స్
గతంలో హీరోయిన్లు వెండితెర మీద ప్రూవ్ చేసుకోవాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మంచి సొషల్ మీడియా ఫాలోయింగ్, దానికి తోడు కాస్త లక్ ఉంటే చాలు సిల్వర్ స్క్రీన్ రెడ్ కార్పెట్ వేస్తుంది. రీసెంట్ టైమ్స్‌లో సోషల్ మీడియాలో ప్రూవ్ చేసుకొని సిల్వర్ స్క్రీన్ వైపు అడుగులు వేస్తున్న బ్యూటీస్ చాలా మందే కనిపిస్తున్నారు.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ మహాకాళి. సూపర్ హీరో కాన్సెప్ట్‌తో మైథలాజికల్ రిఫరెన్సెస్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో కన్నడ బ్యూటీ భూమి శెట్టి లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. సోషల్ మీడియా ఇన్‌ప్ల్యూయన్సర్‌గా పాపులర్ అయిన భూమీ, ఇప్పుడు వెండితెర మీద కూడా బిజీ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇండియాస్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఫౌజీ హీరోయిన్ కూడా సోషల్ మీడియా స్టారే. రీల్స్‌తో పాపులర్ అయిన ఇమాన్వీ, ఏకంగా ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేశారు. ఇప్పుడు హోల్ ఇండియా ఇమాన్వీని వెండితెర మీదకు ఎదురుచూస్తోంది. స్మార్ట్ స్క్రీన్స్ నుంచి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన సక్సెస్‌ఫుల్ బ్యూటీ వైష్ణవీ చైతన్య. వెబ్ సిరీస్‌లతో పాపులర్ అయిన వైష్ణవి, తరువాత సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో నటించారు. బేబీ సినిమా సక్సెస్‌తో హీరోయిన్‌గానూ బిజీ అయ్యారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన మిత్రమండలి సినిమా హీరోయిన్ కూడా సోషల్ మీడియా స్టారే, ఇన్‌ప్లూయన్సర్‌గా పాపులర్ అయిన నిహారిక ఎన్ఎమ్ ఆ క్రేజ్‌తోనే సినిమా ఆఫర్ అందుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Toxic: టాక్సిక్ వాయిదా న్యూస్‌పై నిర్మాతలేమంటున్నారు ??
రైలు టాయిలెట్‌లో అనుకోని అతిథి.. ప్రయాణికులు షాక్
మారనున్న EPFO రూల్స్..కోటి మందికి ప్రయోజనం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

