Samantha: హనుమాన్‌కు ఫిదా అయిన సమంత
ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ సృష్టిస్తోన్న సినిమా ‘హనుమాన్’. సంక్రాంతి కానుకగా ఈనెల 12న విడుదలైన ఈ మూవీ భారీ వసూళ్లు రాబడుతూ.. పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటించిన ఈసినిమాపై సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, రవితేజ లాంటి సినీ స్టార్స్ హనుమాన్ సినిమాతోపాటు చిత్రయూనిట్ ను అభినందించారు.
ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ సృష్టిస్తోన్న సినిమా ‘హనుమాన్’. సంక్రాంతి కానుకగా ఈనెల 12న విడుదలైన ఈ మూవీ భారీ వసూళ్లు రాబడుతూ.. పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటించిన ఈసినిమాపై సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, రవితేజ లాంటి సినీ స్టార్స్ హనుమాన్ సినిమాతోపాటు చిత్రయూనిట్ ను అభినందించారు. తాజాగా స్టార్ హీరోయిన్ సమంత ఈ సినిమాకు రివ్యూ ఇచ్చేసింది. సినిమాలకు దూరంగా… తనకొచ్చిన మయోసైటిస్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమంత… తాజాగా హనుమాన్ మూవీ చూసింది. ఈ మూవీ అద్భుతంగా ఉందని.. మళ్లీ మనల్ని బాల్యంలోకి తీసుకెళ్లిందని.. వెండితెరపై హనుమంతుడు చేసిన మ్యాజిక్ ఇది అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది సామ్ బ్యూటీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nayanthara: అన్నపూరిణి వివాదంపై నయన్ బహిరంగ లేఖ !!
Devara: దేవర నుంచి బిగ్ అప్డేట్.. మొదలైన యుద్ధకాండ
Taapsee Pannu: పెద్ద కథ నడిపిన తాప్సీ.. ఏకంగా ఆ హీరోతో 13ఏడేళ్లు ప్రేమాయణం
Eagle: మీరు చెప్పినట్టే పండక్కి తప్పుకున్నాం.. ఇప్పుడు మాకు కావాల్సింది చేయండి
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

