Eagle: మీరు చెప్పినట్టే పండక్కి తప్పుకున్నాం.. ఇప్పుడు మాకు కావాల్సింది చేయండి
మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న లేటేస్ట్ సినిమా ఈగల్. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇన్నాళ్లు ఇండస్ట్రీలో సినిమాటోగ్రాఫర్‌గా ఉన్న కార్తీక్.. ఇప్పుడు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇందులో మరోసారి రవితేజ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సింది.
మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న లేటేస్ట్ సినిమా ఈగల్. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇన్నాళ్లు ఇండస్ట్రీలో సినిమాటోగ్రాఫర్‌గా ఉన్న కార్తీక్.. ఇప్పుడు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇందులో మరోసారి రవితేజ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సింది. కానీ ఈసారి పండక్కి ఎక్కువ మూవీస్ విడుదల కానుండడంతో థియేటర్స్ సరిపోవని.. ఇబ్బందులు రావడం ఖాయమని.. తమ సినిమా రిలీజ్ వాయిదా వేయాలని సూచించారట ఇండస్ట్రీ పెద్దలు. దీంతో ఈగల్ నిర్మాణ సంస్త పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, రవితేజ ఇందుకు ఒప్పుకుని తమ సినిమా విడుదలను వాయిదా వేసుకున్నారు. సంక్రాంతి బరిలో నుంచి తప్పుకుంటే.. ఆ తర్వాత సోలో రిలీజ్ డేట్ ఇప్పిస్తామని చెప్పిన మాట మేరకు వెనక్కి తగ్గారు. దీంతో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు మేకర్స్. కానీ కట్ చేస్తే అదే రోజు చాలా సినిమా రిలీజ్‌కు రెడీ అయ్యాయి., దీంతో ఫిల్మ్ ఛాంబర్‌కు ఓ లేఖ రాశారు ఈగల్ మూవీ మేకర్స్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
2025 విషాద ఘటనలు.. కుంభమేళా నుంచి కర్నూలు బస్సు ప్రమాదం వరకు
పెళ్లికి అతిథులుగా బిచ్చగాళ్లు.. మానవత్వం చాటిన వ్యక్తి వీడియో
ఒకే ఒక్క చేప.. మత్స్యకారుడి పంట పండిందిగా
పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ అదుర్స్
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది

