Revanth Reddy: హాట్ టాపిక్ గా సీఎం రేవంత్ రెడ్డి లండన్ టూర్
200 సంస్థలతో సంప్రదింపులు.ముఖ్యమంత్రి దావోస్ పర్యటన విజయవంతమైంది. రూ.40,232 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలతో తెలంగాణ కొత్త రికార్డు నెలకొల్పింది. గత ఏడాది దావోస్‌లో తెలంగాణ రాష్ట్రం సాధించిన పెట్టుబడుల మొత్తం కంటే ఇది రెండింతలు. అదానీ గ్రూప్, JSW, వెబ్ వర్క్స్, టాటా టెక్నాలజీస్, BL ఆగ్రో, సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్, గోడి ఎనర్జీ, అరజెన్ లైఫ్ సైన్సెస్, ఇన్నోవెరా ఫార్మాస్యూటికల్స్, క్యూ సెంట్రియో, సిస్ట్రా, ఉబర్, ఓ9 సొల్యూషన్స్ తదితర కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధతను వ్యక్తం చేశాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శ్రీరాముని ఫోటోతో కొత్త రూ. 500 నోటు అంటూ ప్రచారం !! నిజమేంటంటే ??
Raja Saab: రాజాసాబ్ స్టోరీ లీక్.. కథ చూసి హమ్మయ్య అనుకున్న రెబల్ ఫ్యాన్స్
శృతి హాసన్ షాకింగ్ కొశ్చన్.. కూల్‌గా ఆన్సర్ ఇచ్చిన డార్లింగ్
Katrina Kaif: కత్రినా నోట బాలయ్య మాట.. వింటే అందరూ షాకవ్వాల్సిందే
Guntur Kaaram: యూట్యూబ్‌లో రికార్డులు బద్దలు కొడుతున్న ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్