శృతి హాసన్ షాకింగ్ కొశ్చన్.. కూల్‌గా ఆన్సర్ ఇచ్చిన డార్లింగ్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమాతో ఆయన రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత డార్లింగ్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకున్నాయి. కానీ ఫ్యాన్స్ మాత్రం ఎప్పటికప్పుడు నిరాశ చెందారు. కానీ చాలా కాలం తర్వాత సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈసినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమాతో ఆయన రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత డార్లింగ్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకున్నాయి. కానీ ఫ్యాన్స్ మాత్రం ఎప్పటికప్పుడు నిరాశ చెందారు. కానీ చాలా కాలం తర్వాత సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈసినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు చిత్రయూనిట్ అంతగా ప్రమోషన్స్ జరపలేదు. కేవలం రాజమౌళికి మాత్రం ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇక ఇప్పుడు సలార్ చిత్రబృందానికి సంబంధించిన ఓ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ప్రభాస్ డార్లింగ్ ఓకే.. కానీ రెబల్ స్టార్ అని ఎందుకంటారు ?.. అంటూ పృథ్వీరాజ్, శృతి సందేహం వ్యక్తం చేశారు. నేరుగా ప్రభాస్‌ను అడిగేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Katrina Kaif: కత్రినా నోట బాలయ్య మాట.. వింటే అందరూ షాకవ్వాల్సిందే
Guntur Kaaram: యూట్యూబ్‌లో రికార్డులు బద్దలు కొడుతున్న ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్
Guntur Kaaram: 200 కోట్ల దిశగా గుంటూరోడు.. ఇక బాక్సాఫీస్ బేజారే
‘నా పిల్లలు పునర్జన్మనిచ్చారు…’ అమ్మ ప్రేమతో.. ఏడిపించిన రేణు దేశాయ్
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్‌లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!

