Guntur Kaaram: యూట్యూబ్‌లో రికార్డులు బద్దలు కొడుతున్న ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్
ఓ పక్క గుంటూరు కారం మూవీ... కలెక్షన్స్‌తో.. బాక్సాఫీస్ బద్దలు కొడుతున్న వేళ.. ఈ మూవీ నుంచి రిలీజ్‌కు ముందు రిలీజ్ అయిన ఊరమాసు కుర్చీ సాంగ్.. అటు యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. తాజాగా యూట్యూబ్‌లో 50 మిలియన్ మార్క్‌ను తాకి.. ఇప్పుడు యూట్యూబ్‌లో సెన్సేషనల్‌గా కూడా మారిపోయింది. ఎస్ ! ఆఫ్టర్ అతడు, ఖలేజా... త్రివిక్రమ్ డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న మోస్ట్ అవేటెడ్ థర్డ్ ఫిల్మ్ గుంటూరు కారం.
ఓ పక్క గుంటూరు కారం మూవీ… కలెక్షన్స్‌తో.. బాక్సాఫీస్ బద్దలు కొడుతున్న వేళ.. ఈ మూవీ నుంచి రిలీజ్‌కు ముందు రిలీజ్ అయిన ఊరమాసు కుర్చీ సాంగ్.. అటు యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. తాజాగా యూట్యూబ్‌లో 50 మిలియన్ మార్క్‌ను తాకి.. ఇప్పుడు యూట్యూబ్‌లో సెన్సేషనల్‌గా కూడా మారిపోయింది. ఎస్ ! ఆఫ్టర్ అతడు, ఖలేజా… త్రివిక్రమ్ డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న మోస్ట్ అవేటెడ్ థర్డ్ ఫిల్మ్ గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా… జాన్ 12న రిలీజ్ అయిన ఈ మూవీ…200కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతోంది. ఇక ఈక్రమంలోనే.. యూట్యూబ్‌లో ఉన్న ఈ మూవీ మాస్ సాంగ్.. సోషల్ మీడియాలో రచ్చ రంబోలా చేస్తోంది. యూట్యూబ్‌లో 50 మిలయన్ మార్క్‌ను అచీవ్ చేసి… 60 మిలియన్ వ్యూస్ వైపు పరుగులు పెడుతోంది. మరో సారి తమన్ మాస్ బీట్స్‌కు.. అందరూ ఊగిపోయేలా… వంగి సలాం చేసేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Guntur Kaaram: 200 కోట్ల దిశగా గుంటూరోడు.. ఇక బాక్సాఫీస్ బేజారే
‘నా పిల్లలు పునర్జన్మనిచ్చారు…’ అమ్మ ప్రేమతో.. ఏడిపించిన రేణు దేశాయ్
అల్లు అర్జున్ Vs శ్రీలీల ఇక మామూలుగా ఉండదుగా
Mahesh Babu: ఏడాదికి రూ.125 కోట్లు బాబు సంపాదన చూసి నోరెళ్లబెట్టాల్సిందే!
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

